నగరంతో బంధం ఈనాటిది కాదు: దీపికా, రకుల్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో జరిగిన రెండు వేర్వేరు కార్యాక్రమాల్లో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, టాలీవుడ్ అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు. ఎల్బీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్షీపద్మశాలి హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ మార్కెట్‌ను రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ కూడా పాల్గొన్నారు.
ఇక దీపిక పదుకొనె కూకట్‌పల్లిలోని ఫోరం ఫర్ సుజనామాల్‌లోని ఓ షోరూంలో టీసాట్ బెల్లాఓరా క్లాసికల్ నూతన శ్రేణి గడియారాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో తనకు మంచి అనుబంధమే ఉందని, ఇక్కడికి తరచూ వస్తుంటానని తెలిపారు.
మోడలింగ్, షూటింగ్ కోసం చాలా సార్లు హైదరాబాద్‌లో గడిపినట్లు తెలిపారు. బెంగళూరులో ఆరోతరగతి చదువుకునేటప్పుడు ఇక్కడకు విహారయాత్రకు వచ్చినట్లు దీపిక చెప్పారు. పాఠశాల నుంచి తన తొలి విహారయాత్ర హైదరాబాద్ అని తెలిపారు. అందుకే తనకు నగరం బాగా గుర్తుందని చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్
హైదరాబాద్ నగరంలో జరిగిన రెండు వేర్వేరు కార్యాక్రమాల్లో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, టాలీవుడ్ అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్
ఎల్బీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్షీపద్మశాలి హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ మార్కెట్‌ను రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ కూడా పాల్గొన్నారు.

దీపికా పదుకొనె
ఇక దీపిక పదుకొనె కూకట్‌పల్లిలోని ఫోరం ఫర్ సుజనామాల్‌లోని ఓ షోరూంలో టీసాట్ బెల్లాఓరా క్లాసికల్ నూతన శ్రేణి గడియారాన్ని ఆమె ప్రారంభించారు.

దీపికా పదుకొనె
ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో తనకు మంచి అనుబంధమే ఉందని, ఇక్కడికి తరచూ వస్తుంటానని తెలిపారు.

దీపికా పదుకొనె
మోడలింగ్, షూటింగ్ కోసం చాలా సార్లు హైదరాబాద్‌లో గడిపినట్లు తెలిపారు. బెంగళూరులో ఆరోతరగతి చదువుకునేటప్పుడు ఇక్కడకు విహారయాత్రకు వచ్చినట్లు దీపిక చెప్పారు.

దీపికా పదుకొనె
పాఠశాల నుంచి తన తొలి విహారయాత్ర హైదరాబాద్ అని తెలిపారు. అందుకే తనకు నగరం బాగా గుర్తుందని చెప్పారు.

దీపికా పదుకొనె
చార్మినార్‌తో పాటూ ఇక్కడి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూసినట్లు వివరించారు. ఆ తర్వాత చాలా సార్లు ఇక్కడికొచ్చినా తిరిగేంత తీరిక దొరకలేదని చెప్పారు.

దీపికా పదుకొనె
ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎంతో మెరుగైందని, ఆధునాతనంగా నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు.

దీపికా పదుకొనె
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నగరాన్ని చూడటమన్నది వచ్చిన ప్రతిసారి కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

దీపికా పదుకొనె
తాను ఒకవేళ సినీ పరిశ్రమలోకి రాకుంటే తాను టెన్నిస్ క్రీడాకారిణిగా జాతీయ జట్టు తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనేదాన్ని అని దీపిక తెలిపారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications