'దేవిశ్రీ' సందడి: చిరు, శ్రీదేవిల సినిమా(ఫోటోలు)

హైదరాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో నగరంలో ఐదు రోజుల పాటు జరుగుతున్న 'యాక్ట్ ఫైబర్ నెట్ స్కై ఫెస్ట్ 2015' శనివారంతో నాల్గవ రోజుకు చేరుకుంది. స్కై ఫెస్ట్ మూడో రోజైన శుక్రవారం జన సందోహంగా మారింది.

గచ్చిబౌలిలో జరుగుతున్న ఈ స్కై ఫెస్ట్‌లో శుక్రవారం సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హాజరై పలు సూపర్ హిట్ గీతాలతో నగరవాసుల్లో జోష్‌ను తీసుకొచ్చారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ టీమ్‌ నగరవాసులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది.

గాలి వేగం కాస్త అధికంగా (8 నాటికల్ మైళ్లు ఉండాల్సింది 12 నాటికల్ మైల్స్) ఉండటంతో శుక్రవారం హాట్ బెలూన్స్ లాంగ్ రైడ్స్‌ను రద్దు చేశారు. మిగతా కార్నివాల్ ఈవెంట్స్ జరిగాయి. శుక్రవారం ఈ కార్నివాల్స్‌లో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. మూడోరోజు 10 వేల మంది సందర్శకులు వచ్చినట్లుగా నిర్వహకులు తెలిపారు.

హాట్ ఎయిర్ బెలూన్, స్ట్రీట్ కార్నివాల్, అడ్వెంచర్ గే‌మ్స్‌లో పోటీ పడుతూ ఉత్సాహంగా గడిపారు. రాత్రిపూట నిర్వహిస్తున్న మిడ్ నైట్ మూవీలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. శుక్రవారం రాత్రి మిడ్ నైట్ మూవీలో భాగంగా చిరంజీవి-శ్రీదేవి నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాను ప్రదర్శించారు.

'దేవిశ్రీ' సందడి: చిరు, శ్రీదేవిల సినిమా

రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో నగరంలో ఐదు రోజుల పాటు జరుగుతున్న 'యాక్ట్ ఫైబర్ నెట్ స్కై ఫెస్ట్ 2015' శనివారంతో నాల్గవ రోజుకు చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+