హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందం చూపారు: నటి ధన్య, మోడళ్ల హొయలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటి, నేను శైలజ ఫేం ధన్య బాలక్రిష్ణా నగరంలోని కొంపల్లిలో సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన 'అనూస్ సెలూన్ అండ్ క్లినిక్' 17వ ఫ్రాంఛైజీని అందాల తార ధన్య బాలక్రిష్ణా ప్రారంభించారు.

అందాల నవ్వితే..

అందాల నవ్వితే..

సెలూన్ లో ఆమె కలివిడిగా తిరుగుతూ, బ్యూటీ, క్లినిక్ సేవల విభాగాలను పరిశీలించారు.

ధన్య బాలక్రిష్ణన్

ధన్య బాలక్రిష్ణన్

అందంలోనే ఆనందం ఉందని, ఇప్పుడు ఫ్యాషన్ లో భాగమే అందమని నటి ధన్య చెప్పారు.

 ప్రారంభిస్తూ..

ప్రారంభిస్తూ..

అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, నేటితరం మగువలు మరింత అందంగా ఉండేందుకు ఈ తరహా ‘అనూస్' సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె అన్నారు.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

ఈ సందర్భంగా రష్యన్ మోడళ్లతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఫంకీ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ మేకప్ లుక్స్ తో ముద్దుగుమ్మలు హొయలుపోయారు.

క్యాట్ వాక్ అదుర్స్

క్యాట్ వాక్ అదుర్స్

అనూస్ సంస్థ నిర్వాహకులు, అనూస్ సిస్టర్స్ సిహెచ్ అనూరాధ, అన్నపూర్ణ, అనుపమలు మాట్లాడుతూ.. హెయిర్ స్కిన్, బాడీ కేర్ వంటి బ్యూటీ, క్లినిక్ సేవలను అందించడం తమ సంస్థ ప్రత్యేకత అని వారుఅన్నారు.

ఫొజులిస్తున్న మోడల్

ఫొజులిస్తున్న మోడల్

సహజ ఉత్పత్తుల(ఆర్గానిక్)లను బ్యూటీ సేవలకు వినియోగిస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

 సెలూన్లో ధన్య

సెలూన్లో ధన్య

టాలీవుడ్ నటి, నేను శైలజ ఫేం ధన్య బాలక్రిష్ణా నగరంలోని కొంపల్లిలో సందడి చేశారు.

English summary
Dhanya Balakrishna Launches Anoos Salon and Clinic at Kompally
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X