హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘బాగ్ బచావో-సేవ్ టైగర్స్’: దియా మీర్జా(పిక్చర్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం జరిగిన ‘బాగ్ దివస్'లో బాలీవుడ్ నటి దియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ‘బాగ్ బచావో.. భారత్ బచావో' అంటూ పిలుపునిచ్చారు. ప్రకృతికి మన అవసరం లేదని.. మనకే ప్రకృతి అవసరమున్నదని గుర్తించాలని అన్నారు.

ప్రపంచ పులుల దినోత్సవం(జులై 29)ను పురస్కరించుకుని చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు ఎయిర్ సెల్, శాంక్చూయరీ ఏషియా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో పాల్గొన్న శాంక్చూయరీ ఏషియా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ బిట్టూ సెహగల్ మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట పెద్దవాళ్లు చేసిన తప్పును నేటితరం సరిచేయాలంటూ సూచించారు.

సేవ్ టైగర్స్

సేవ్ టైగర్స్

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం జరిగిన ‘బాగ్ దివస్'లో బాలీవుడ్ నటి దియా మీర్జా పాల్గొన్నారు.

సేవ్ టైగర్స్

సేవ్ టైగర్స్

ఈ సందర్భంగా ఆమె ‘బాగ్ బచావో.. భారత్ బచావో' అంటూ పిలుపునిచ్చారు. ప్రకృతికి మన అవసరం లేదని.. మనకే ప్రకృతి అవసరమున్నదని గుర్తించాలని అన్నారు.

సేవ్ టైగర్స్

సేవ్ టైగర్స్

కార్యక్రమంలో పాల్గొన్న శాంక్చూయరీ ఏషియా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ బిట్టూ సెహగల్ మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట పెద్దవాళ్లు చేసిన తప్పును నేటితరం సరిచేయాలంటూ సూచించారు.

సేవ్ టైగర్స్

సేవ్ టైగర్స్

ప్రపంచ పులుల దినోత్సవం(జులై 29)ను పురస్కరించుకుని చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు ఎయిర్ సెల్, శాంక్చూయరీ ఏషియా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

English summary
Bollywood Actress Diya Mirza launched 'Save tigers' by creating awareness among the people eve of international Tiger Day (29th july) at hyderabad public school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X