చీర నాకెలా ఉంది: షోరూంలో డికె అరుణ(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి కాలనీ తొమ్మిదో ఫేజ్‌లో ఏర్పాటు చేసిన వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ షోరూంను మంత్రి డికె అరుణ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె షోరూంలో ఉన్న పలు చీరలను పరిశీలించారు.
సంప్రదాయ వస్త్రాలను అందించడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించవచ్చునని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం, అద్భుతమైనవని కొనియాడారు.
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో లభించే చేనేత వస్తరాలను అందరూ ఆదరించాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

షోరూంను ప్రారంభిస్తున్న డికె అరుణ
సమాచార శాఖ మంత్రి డికె అరుణ గురువారం మధ్యాహ్నం కూకట్‌పల్లి 9వ ఫేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం.

పరిశీలిస్తున్న డికె అరుణ
హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రారంభించిన అనంతరం షోరూంలోని వస్త్రాలను పరిశీలిస్తున్న డికె అరుణ.

డికె అరుణ, ఇతరులు
హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రారంభించిన అనంతరం షోరూంలోని వస్త్రాలను పరిశీలిస్తున్న డికె అరుణ, ఇతరులు.

నాకెలా ఉంది!
హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రారంభించిన అనంతరం షోరూంలోని వస్త్రాలను పరిశీలిస్తున్న సమాచార శాఖ మంత్రి డికె అరుణ.

వస్త్రాలు
రాష్ట్ర రాజదాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్‌ను మంత్రి డికె అరుణ ప్రారంభించారు. షోరూంలోని వస్త్రాలు.

చీరలు
రాష్ట్ర రాజదాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్‌ను మంత్రి డికె అరుణ ప్రారంభించారు. షోరూంలోని చీరలు.

షోరూంలో
హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రారంభించిన అనంతరం షోరూంలోని వస్త్రాలను పరిశీలిస్తున్న మహిళలు.

మహిళ
హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రారంభించిన అనంతరం షోరూంలోని వస్త్రాలను పరిశీలిస్తున్న మహిళలు. ఓ మహిళ కట్టుకొని చూసిన దృశ్యం.

షోరూంలో మహిళ
హైదరాబాదులోని కెపిహెచ్‌బి 9వ పేజ్‌లో వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రారంభించిన అనంతరం షోరూంలోని వస్త్రాలను పరిశీలిస్తున్న ఓ మహిళ.












Click it and Unblock the Notifications