చీరలోనే సింగారం: యువతుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో సింఘానియాస్ వస్త్ర దుకాణాన్ని బుధవారం సెలబ్రిటీ సారీ డ్రేపర్ డాలీ జైన్ సందడి చేశారు. ఈ సందర్భంగా చీర కట్టడంలో 150 స్టైల్స్‌ను డాలీ ప్రదర్శించారు. అతి తక్కువ సమయంలో చీరకట్టడంలో ప్రపంచ రికార్డు (18.5 సెకన్లు) నెలకొల్పిన డాలీ.. సింఘానియాలోని వివిధ రకాల హ్యాండ్‌లూమ్ చీరలను మోడల్స్‌కు కట్టి ప్రదర్శింపజేశారు.
ఈ సందర్భండా డాలీ మాట్లాడుతూ.. చీర ఎలాంటిదైనా సరే, దాని అందం కట్టుకున్న వారిలో కాదు కట్టుకునే పద్ధతిలో ఉంటుందని తెలిపారు. దీనిపై ఇష్టం పెంచుకుంటే మాత్రం ఈ ప్రపంచంలో చీరను మించిన బెస్ట్ ఔట్‌ఫిట్ ఉండదన్నారు.
చీరకట్టులో బాలీవుడ్ భామలందరిలో దీపికా పదుకొణె అందంగా ఉంటుందని డాలీ అన్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిలతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలకు తాను చీర కట్టడం నేర్పించినట్లు తెలిపారు.

చీరలోనే సింగారం
హైదరాబాద్ నగరంలో సింఘానియాస్ వస్త్ర దుకాణాన్ని బుధవారం సెలబ్రిటీ సారీ డ్రేవర్ డాలీ జైన్ సందడి చేశారు.

చీరలోనే సింగారం
ఈ సందర్భంగా చీర కట్టడంలో 150 స్టైల్స్‌ను డాలీ ప్రదర్శించారు.

చీరలోనే సింగారం
అతి తక్కువ సమయంలో చీరకట్టడంలో ప్రపంచ రికార్డు (18.5 సెకన్లు) నెలకొల్పిన డాలీ.. సింఘానియాలోని వివిధ రకాల హ్యాండ్‌లూమ్ చీరలను మోడల్స్‌కు కట్టి ప్రదర్శింపజేశారు.

చీరలోనే సింగారం
ఈ సందర్భండా డాలీ మాట్లాడుతూ.. చీర ఎలాంటిదైనా సరే, దాని అందం కట్టుకున్న వారిలో కాదు కట్టుకునే పద్ధతిలో ఉంటుందని తెలిపారు. దీనిపై ఇష్టం పెంచుకుంటే మాత్రం ఈ ప్రపంచంలో చీరను మించిన బెస్ట్ ఔట్‌ఫిట్ ఉండదన్నారు.

చీరలోనే సింగారం
చీరకట్టులో బాలీవుడ్ భామలందరిలో దీపికా పదుకొణె అందంగా ఉంటుందని డాలీ అన్నారు.

చీరలోనే సింగారం
బాలీవుడ్ అగ్ర కథానాయిలతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలకు తాను చీర కట్టడం నేర్పించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications