నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్(ఫోటోలు)
హైదరాబాద్: కాచిగూడలోని వైష్ణోవి హోటల్‌లో దోసె - 2015 ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సవాల్లో భాగంగా ఈ దోసె ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సినీ నటి, టీవీ యాంకర్ శ్రీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ దోసె ఫెస్టివల్‌ను ప్రారంభించింది.
అనంతరం ఆమె చేతుల మీదగా వివిధ రకాలైన దోసెలను వేసి చూపించారు. తాను వేసిన దోసెలను రుచి చూశారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ దోసె ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో దాదాపు 99 రకలా దోసెలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఊతప్పం, పెసరట్టు, స్పైస్ దోసె, పిజ్జా దోసె, ఫైనాపిల్ దోసె,ప్రూట్ చాట్ దోసె, బీట్‌రూట్ ఊతప్పం, చీజ్‌కార్నర్ పెసరట్టు, పిండిదోసె, హాని నట్స్ దోసె, స్ప్రింగ్ దోసె, ఎర్రకారం దోసె, పచ్చకారం దోసె తదితర వెరైటీలు ఈ ఫెస్టివల్‌లో అందరినీ నోరూరించనున్నాయి.
ఈ కార్యక్రమంలో వైష్ణోవి హోటల్ ఈడీ హేమచంద్ర ఎలిశాల, జయప్రకాశ్ మరియు హోటల్ సిబ్బంది పాల్గొన్నారు.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
కాచిగూడలోని వైష్ణోవి హోటల్‌లో దోసె - 2015 ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సవాల్లో భాగంగా ఈ దోసె ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
సినీ నటి, టీవీ యాంకర్ శ్రీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ దోసె ఫెస్టివల్‌ను ప్రారంభించింది.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
అనంతరం ఆమె చేతుల మీదగా వివిధ రకాలైన దోసెలను వేసి చూపించారు. తాను వేసిన దోసెలను రుచి చూశారు.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
ఈ నెల 27వ తేదీ వరకు ఈ దోసె ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో దాదాపు 99 రకలా దోసెలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
ఊతప్పం, పెసరట్టు, స్పైస్ దోసె, పిజ్జా దోసె, ఫైనాపిల్ దోసె,ప్రూట్ చాట్ దోసె, బీట్‌రూట్ ఊతప్పం, చీజ్‌కార్నర్ పెసరట్టు, పిండిదోసెలను కస్టమర్లకు అందించనున్నారు.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
వీటితో పాటు హాని నట్స్ దోసె, స్ప్రింగ్ దోసె, ఎర్రకారం దోసె, పచ్చకారం దోసె తదితర వెరైటీలు ఈ ఫెస్టివల్‌లో అందరినీ నోరూరించనున్నాయి.

నటి శ్రీరెడ్డి చేతుల మీదగా దోసె ఫెస్టివల్
ఈ కార్యక్రమంలో వైష్ణోవి హోటల్ ఈడీ హేమచంద్ర ఎలిశాల, జయప్రకాశ్ మరియు హోటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications