60 సెకన్లలో 60 వార్తలు: డౌన్‌లోడ్ '60 సెకండ్స్ నౌ'

హైదరాబాద్: మీరు ప్రతిరోజూ న్యూస్ పేపర్‌ని చదువుతున్నారా? మీ చుట్టూ జరుగుతున్న వార్తలను తెలుసుకునేందుకు వార్తా ఛానెళ్లను చూస్తున్నారా? ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్ ద్వారా న్యూస్‌ని తెలుసుకునేందుకు మీ దగ్గర తగినంత సమయం లేదా.... చింతించకండి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనం వారి దైనందిన జీవితంలో 24X7 పనితో బిజీగా ఉండటం వల్ల వార్తలను తెలుసుకునేందుకు సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అలాంటి వారి కోసం వన్‌ఇండియా ప్రత్యేకించి ఒక యాప్‌ను రూపొందించింది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి '60 Seconds Now' యాప్‌ని డౌన్‌లౌడ్ చేసుకొండి

ఈ యాప్ పేరు '60 Seconds Now'. ఈ యాప్ సాయంతో ప్రపంచంలో జరిగే అన్ని వార్తా విశేషాలను క్లుప్తంగా మీ ముందుకే తెచ్చేందుకు వన్‌ఇండియా ప్లాన్ చేసింది. '60 Seconds Now' యాప్ ఇంగ్లీషుతో పాటు భారతీయ భాషల్లో అప్పటికప్పుడు జరిగిన తాజా వార్తలను వివిధ న్యూస్ వనరుల నుంచి మీకందిస్తుంది.

లేటెస్టే వార్తలను అత్యంత త్వరగా అందిస్తోన్న ఏకైక యాప్ '60 Seconds Now'. ఈ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన వార్తలను అప్పటికప్పుడు మా సంపాదకులు వార్తా కథనాలుగా తక్షణమే అప్‌డేట్ చేస్తుంటారు.

'60 Seconds Now' యాప్ భారతీయ భాషలైన బెంగాలీ, తమిళం, తెలుగు, మళయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీలతో పాటు ఇంగ్లీషులో కూడా వార్తలను అందిస్తోంది. ఈ యాప్‌ లేకపోయినా న్యూస్ అలర్ట్స్, నోటిఫికేషన్స్, బ్రేకింగ్ న్యూస్‌లను పొందవచ్చు.

వన్ఇండియా సంస్ధ అందిస్తోన్న మిగతా ఉత్పత్తులు

సోషల్ మీడియా సాధనాలైన ఫేస్ బుక్, వాట్సప్‌లతో పాటు ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్ ద్వారా కూడా మీరు వార్తాలను పొందవచ్చు. ఇక వన్ఇండియా గురించి చెప్పాలంటే వెబ్ మీడియాలో దేశంలోనే నెంబర్ వన్‌ న్యూస్ వెబ్ సైట్‌గా కొనసాగుతోంది.

అటు ఇంగ్లీషుతో పాటు భారతీయ భాషల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, క్రీడా వార్తలను పాఠకులకు అందిస్తోంది.

'60 Seconds Now' యాప్ డిజైన్ సింపుల్‌గా ఉండటంతో పాటు మొబైల్‌లో స్క్రీన్లపై వార్తలు చదివేలా రూపొందించబడింది.

వన్ఇండియా తెలుగు యాప్‌ని ఇక్కడ డౌన్‌లౌడ్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+