'...ఏ క్లాస్' యువతుల విరుపులు: (పిక్చర్స్)
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో 'ఫ్యాషన్ ఫర్ ఏ క్లాస్' ఆదివారం రాత్రి అలరించింది. తేజాస్, హరీష్ డిజైనర్లను మోడల్స్ ప్రదర్శించారు.
సంప్రదాయం, ఆధునికతల కలబోతతో ముద్దుగుమ్మలతో పాటు యువకులు కూడా ర్యాంపు పైన మెరిసి పోయారు. సరికొత్త వస్త్ర సోయగాలతో మోడల్స్ హొయలను ఒలికించారు.
వివిధ రకాలు, రంగుల దుస్తుల్లో ర్యాంపు పైన అడుగులు వేశారు. ఆదివారం బంజారాహిల్సులోని ఎవోవ్స్‌లో జరిగిన ఇది అందరినీ ఆకట్టుకుంది.

మోడల్స్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ 'ఫ్యాషన్ ఫర్ ఏ క్లాస్'లో సరికొత్త దుస్తులను ప్రదర్శిస్తున్న యువ మోడల్స్ దృశ్యం.

మోడల్స్ 2
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ 'ఫ్యాషన్ ఫర్ ఏ క్లాస్'లో సరికొత్త దుస్తులను ప్రదర్శిస్తున్న మహిళా మోడల్స్ దృశ్యం.

మోడల్స్ 3
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఫ్యాషన్ ఫర్ ఏ క్లాస్ ఆదివారం రాత్రి అలరించింది. తేజాస్, హరీష్ డిజైనర్లను మోడల్స్ ప్రదర్శించారు.

మోడల్స్ 4
సంప్రదాయం, ఆధునికతల కలబోతతో ముద్దుగుమ్మలతో పాటు యువకులు కూడా ర్యాంపు పైన మెరిసి పోయారు. సరికొత్త వస్త్ర సోయగాలతో మోడల్స్ హొయలను ఒలికించారు.

మోడల్స్ 5
వివిధ రకాలు, రంగుల దుస్తుల్లో ర్యాంపు పైన అడుగులు వేశారు. ఆదివారం బంజారాహిల్సులోని ఎవోవ్స్‌లో జరిగిన ఇది అందరినీ ఆకట్టుకుంది.

మోడల్స్ 6
సంప్రదాయం, ఆధునికతల కలబోతతో ముద్దుగుమ్మలతో పాటు యువకులు కూడా ర్యాంపు పైన మెరిసి పోయారు. సరికొత్త వస్త్ర సోయగాలతో మోడల్స్ హొయలను ఒలికించారు.

మోడల్స్ 7
ఆధునికత, సంప్రదాయం కలబోతతో ముద్దుగుమ్మలతో పాటు యువకులు కూడా ర్యాంపు పైన మెరిసి పోయారు. సరికొత్త వస్త్ర సోయగాలతో మోడల్స్ హొయలను ఒలికించారు.

మోడల్స్ 8
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఫ్యాషన్ ఫర్ ఏ క్లాస్ ఆదివారం రాత్రి అలరించింది. తేజాస్, హరీష్ డిజైనర్లను మోడల్స్ ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications