మారియట్‌లో ఫ్యాషన్ షో: మోడల్స్ అందాల ఆరబోత
హైదరాబాద్: ప్రతి వస్తువుకూ మార్కెట్లో విస్తృత ప్రచారం కల్పించినప్పుడే వ్యాపారం లాభసాటిగా ఉంటుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. యునోమిండియా గ్రూపు, రంగోళి మార్కెటింగ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో డీలర్స్ మీట్ 2015, నూతన ప్రొడక్టుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సోమవారం రాత్రి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని మారియెట్ హోటల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి జ్యోతి వెలిగించి డీలర్స్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో యునోమిండా గ్రూప అధ్యక్షుడు రాకేష్‌ఖేర్, జనరల్ మేనేజర్ రాజీవ్, రంగోలీ కంపెనీ సీఈఓ దేవేందర్, హరీష్, డైరెక్టర్ కిషోర్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మారియట్‌లో ఫ్యాషన్ షో: మోడల్స్ అందాల ఆరబోత
యునోమిండియా గ్రూపు, రంగోళి మార్కెటింగ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో డీలర్స్ మీట్ 2015, నూతన ప్రొడక్టుల విడుదల కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

మారియట్‌లో ఫ్యాషన్ షో: మోడల్స్ అందాల ఆరబోత
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వస్తువుకూ మార్కెట్లో విస్తృత ప్రచారం కల్పించినప్పుడే వ్యాపారం లాభసాటిగా ఉంటుందని హోం మంత్రి తెలిపారు.

మారియట్‌లో ఫ్యాషన్ షో: మోడల్స్ అందాల ఆరబోత
ఈ కార్యక్రమం సోమవారం రాత్రి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని మారియెట్ హోటల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి జ్యోతి వెలిగించి డీలర్స్ మీట్‌ను ప్రారంభించారు.

మారియట్‌లో ఫ్యాషన్ షో: మోడల్స్ అందాల ఆరబోత
ఈ సందర్భంగా మోడల్స్ ర్యాంప్‌పై చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.

మారియట్‌లో ఫ్యాషన్ షో: మోడల్స్ అందాల ఆరబోత
ఈ కార్యక్రమంలో యునోమిండా గ్రూప అధ్యక్షుడు రాకేష్‌ఖేర్, జనరల్ మేనేజర్ రాజీవ్, రంగోలీ కంపెనీ సీఈఓ దేవేందర్, హరీష్, డైరెక్టర్ కిషోర్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications