ఫ్యాషన్ షో: మెరిసిన శ్రద్ధదాస్, పాయల్...(పిక్చర్స్)
హైదరాబాద్: అందమైన సినీ తారలతోపాటు పలువురు మోడళ్లు క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎనిమిది మంది సినీతారలు డిజైనర్ దుస్తుల్లో తళుక్కుమని మెరిశారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, మిర్రర్స్, కమల్‌వాచ్ సెంటర్‌లతో కలిసి డిజైనర్ అర్పితా నారాయణమ్ ఆధ్వర్యంలో శుక్రవారం జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు టి దేవేందర్ రెడ్డి, హనుమంతరావులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వింటేజ్ బ్రైడల్ కలెక్షన్‌తో సినీతారలు శ్రద్ధాదాస్, సిమెర్, పాయల్ ఘోష్, మధులగ్నదాస్, అస్మితా సూద్, మీనాక్షి దీక్షిత్, శ్వేతాజాదవ్, శ్రియ, అర్చన క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో
అందమైన సినీ తారలతోపాటు పలువురు మోడళ్లు క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో
ఎనిమిది మంది సినీతారలు డిజైనర్ దుస్తుల్లో తళుక్కుమని మెరిశారు.

ఫ్యాషన్ షో
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, మిర్రర్స్, కమల్‌వాచ్ సెంటర్‌లతో కలిసి డిజైనర్ అర్పితా నారాయణమ్ ఆధ్వర్యంలో శుక్రవారం జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు.

ఫ్యాషన్ షో
ఈ కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు టి దేవేందర్ రెడ్డి, హనుమంతరావులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఫ్యాషన్ షో
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం ‘లెగసీ ఆఫ్ ప్రెస్టేజ్' శీర్షికన అర్పితా నారాయణమ్ నిర్వహించిన ఫ్యాషన్ అలరించింది.

ఫ్యాషన్ షో
కాక్‌టైల్ శారీస్ ప్రదర్శనతో ప్రారంభమైన ఫ్యాషన్ షో వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, వింటేజ్ బ్రైడల్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ షో సాగింది.

ఫ్యాషన్ షో
అందమైన సినీ తారలతోపాటు పలువురు మోడళ్లు క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో
వింటేజ్ బ్రైడల్ కలెక్షన్‌తో సినీతారలు శ్రద్ధాదాస్, సిమెర్, పాయల్ ఘోష్, మధులగ్నదాస్, అస్మితా సూద్, మీనాక్షి దీక్షిత్, శ్వేతాజాదవ్, అర్చన క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్
అందమైన సినీ తారలతోపాటు పలువురు మోడళ్లు క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications