ఫ్యాషన్ షో: అందగత్తెల హొయలు(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ‘నిర్మిత్-2015' ఆకట్టుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన సైఫాబాద్ హోంసైన్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లతో ఈ ప్రదర్శన నిర్వహించారు.
భారతీయ సంప్రదాయానికి ఆధునికత జోడించి అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన దుస్తులతో మోడళ్లు ర్యాంపుపై హొయలుపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో చేనేత కార్మికులను సత్కరించారు.

ఫ్యాషన్ షో
సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ‘నిర్మిత్-2015' ఆకట్టుకుంది.

ఫ్యాషన్ షో
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన సైఫాబాద్ హోంసైన్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లతో ఈ ప్రదర్శన నిర్వహించారు.

ఫ్యాషన్ షో
భారతీయ సంప్రదాయానికి ఆధునికత జోడించి అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన దుస్తులతో మోడళ్లు ర్యాంపుపై హొయలుపోయారు.

ఫ్యాషన్ షో
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో చేనేత కార్మికులను సత్కరించారు.

Click it and Unblock the Notifications