ఫ్యాషన్.. అన్‌లిమిటెడ్: నటి స్వాతి ఫోజు(పిక్చర్స్)
హైదరాబాద్: దేశంలోని వివిధ నగరాల డిజైనర్లు రూపొందించిన డిజైనర్ దుస్తులు, లైఫ్ స్టయిల్ యాక్సెసరీస్ ఒకే వేదిక పైన కొలువుదీరాయి. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్ వెడ్డింగ్ ఫెయిర్‌ను టాలీవుడ్ నటి స్వాతి దీక్షిత్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంప్రదాయ, ఆధునిక, సరికొత్త సొబగులు కలగలిపిన ఉత్పత్తుల ప్రదర్శన మగువలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
నిర్వాహకురాలు శాంతి మాట్లాడుతూ.. ఈ నెల 21 వరకు కొనసాగనున్న ప్రదర్శనలో దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా వంటి అనేక ప్రాంతాల నుండి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, వెడ్డింగ్ వేర్, కలెక్షన్స్, జ్యూయలరీస్, హోమ్ ఫర్నిషింగ్స్, కిడ్స్ వేర్ వంటి ఉత్పత్తులతో పాటు లైఫ్ స్టయిల్ యాక్సెసరీస్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. యాభైకు పైగా స్టాల్స్‌లో ఉత్పత్తులు ఉన్నాయన్నారు.

ఆభరణాలు
శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్‌లో కొలువుదీరిన ఆభరణాలు. ఈ షోలో దాదాపు యాభై స్టాల్స్ ఉన్నాయి.

షో
హైదరాబాదులోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్‌ను ప్రముఖ నటి స్వాతి దీక్షిత్ ప్రారంభించారు.

ప్రారంభం
హైదరాబాదులోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్‌ను ప్రముఖ నటి స్వాతి దీక్షిత్ గురువారం ప్రారంభించారు.

నగలతో..
శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్‌ను ప్రారంభించిన అనందరం నగలతో ముద్దుగుమ్మ స్వాతి దీక్షిత్.

స్వాతి చీరకట్టు
హైదరాబాదులోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్‌ను ప్రారంభించిన అనంతరం చీరకట్టులో స్వాతి దీక్షిత్.

అద్భుతంగా ఉంది కదూ!
హైదరాబాదులోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్‌ను ప్రారంభించిన అనంతరం ఓ చీరను చూస్తున్న నటి.

షో భలే బాగుంది!
శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్.. అన్‌లిమిటెడ్ షోలో ఏర్పాటు ఉంచిన చీరలను, ఇతర వస్తువులను వీక్షిస్తున్న దృశ్యం.

ఆర్నమెంట్స్
శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్.. అన్‌లిమిటెడ్ షోలో ఏర్పాటు ఉంచిన ఆభరణాలను ధరించి చూపిస్తున్న దృశ్యం.

అదుర్స్
హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఫ్యాషన్.. అన్‌లిమిటెడ్ షోలో నటి స్వాతి దీక్షిత్ అలరించారు. ఆమె ఈ షోను గురువారం ప్రారంభించారు.

అందం అదుర్స్
హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఫ్యాషన్.. అన్‌లిమిటెడ్ షోలో నటి స్వాతి దీక్షిత్ అలరించారు. ప్రాంగణంలో నటి ఫోటో షూట్ దృశ్యం.

ఫోజులిచ్చారు!
శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్... అన్‌లిమిటెడ్ షోను ప్రారంభించిన అనంతరం ఫోటోలకు ఫోజులిస్తున్న దృశ్యం.

ఫోటో షూట్
హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఫ్యాషన్.. అన్‌లిమిటెడ్ షోలో నటి స్వాతి దీక్షిత్ అలరించారు. ప్రాంగణంలో నటి ఫోటో షూట్ దృశ్యం.












Click it and Unblock the Notifications