మాక్ డ్రిల్: సినిమాక్స్‌లో అగ్ని ప్రమాదం(పిక్చర్స్)

హైదరాబాద్: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రధానంగా జనసమ్మర్థం ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్‌లు, మాల్స్, మార్కెట్లు, సినిమా హాల్స్, మురికివాడల్లో అగ్నిప్రమాదాలకు గల కారణాలు, నివారణ చర్యలపై మాక్‌డ్రిల్ చేపట్టారు.

గతంలో జరిగిన కొన్ని సంఘటనలకు గల కారణాలను ప్రజలకు వివరించారు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఎన్నిరకాల ప్రమాదాలు జరుగుతాయి, ఏయే ప్రమాదానికి ఎలా స్పందించాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపకశాఖ వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కోరోజు ఒక్కో అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అగ్నిప్రమాదాలకు గల కారణాలను వివరిస్తున్నారు.

తొలిరోజు అగ్నిమాపకశాఖలో ఉన్న యంత్రాలు, పరికరాలు, శకటాలపై ప్రదర్శన నిర్వహించారు. రెండోరోజు శుక్రవారం నేరుగా ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించారు. హైదరాబాద్ నగరంలోని సినిమాక్స్ వద్ద అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

మాక్ డ్రిల్ నిర్వహించి ప్రమాద సమయంలో ఏ విధంగా స్పందించాలో తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 101కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

ప్రధానంగా జనసమ్మర్థం ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్‌లు, మాల్స్, మార్కెట్లు, సినిమా హాల్స్, మురికివాడల్లో అగ్నిప్రమాదాలకు గల కారణాలు, నివారణ చర్యలపై మాక్‌డ్రిల్ చేపట్టారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

గతంలో జరిగిన కొన్ని సంఘటనలకు గల కారణాలను ప్రజలకు వివరించారు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఎన్నిరకాల ప్రమాదాలు జరుగుతాయి, ఏయే ప్రమాదానికి ఎలా స్పందించాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపకశాఖ వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కోరోజు ఒక్కో అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అగ్నిప్రమాదాలకు గల కారణాలను వివరిస్తున్నారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

తొలిరోజు అగ్నిమాపకశాఖలో ఉన్న యంత్రాలు, పరికరాలు, శకటాలపై ప్రదర్శన నిర్వహించారు. రెండోరోజు శుక్రవారం నేరుగా ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

హైదరాబాద్ నగరంలోని సినిమాక్స్ వద్ద అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్ నిర్వహించి ప్రమాద సమయంలో ఏ విధంగా స్పందించాలో తెలియజేశారు.

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

 సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

సినిమాక్స్‌లో మాక్ డ్రిల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+