హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బేగంపేటలో ఐదో వైమానిక ప్రదర్శన (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ వేదిక కానుంది. బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్‌ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ 2020వ సంతర్సానానికి పౌర విమానయాన రంగంలో భారత్ మూడవ స్థానానికి చేరుకుంటుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పౌరవిమాన రంగంలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. ఆర్థిక అభివృద్ధిలో భారత్ దూసుకెళ్లుతోందన్నారు.

2020 నాటి భారత్‌కు చెందిన సుమారు 800 పౌర విమానాలు వినియోగంలో ఉంటాయన్నారు. పౌర విమాన రంగం విస్తృతంగా వ్యాప్తి చెందడం ద్వారా భారత్‌లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రణబ్ అన్నారు. దశాబ్ధకాలంలో పౌరవిమానయాన రంగంలో సుమారు 14 శాతం వృద్ధి నమోదైందన్నారు.

ఏరోస్పేస్ రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై భారత వైమానిక రంగం దృష్టిపెట్టాలని ప్రణబ్ తెలిపారు. ఏరోస్పేస్ టెక్నాలజీపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయాలన్నారు. ఏరోస్పేస్ టెక్నాలజీ హబ్‌గా భారత్‌ను తయారు చేయాలని ఆయన వైమానిక సదస్సుకు వచ్చిన డెలిగేట్లను ఉద్దేశించి కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌‌తో పాటు సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ వైమానిక ప్రదర్శనలో 29 విభాగాల్లో విమాన, హెలికాప్టర్ల విన్యాసాలు, ప్రదర్శనలు వీక్షకులకు కనువిందు చేయనున్నారు.

ముందుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడిభాగాలు, కొత్త ఆవిష్కరణలు, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ ఒప్పందాలకు ఇది వేదిక కానుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహిస్తోంది.

కాగా ఈసారి ఈ వేడుకకు హైదరాబాద్ వేదిక అయింది. ఈ వైమానిక ప్రదర్శనను తెలుగు రాష్ట్రాలు సద్వినియోగ పరచుకునే యత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెట్టుబడుల కోసం పెద్దఎత్తున కంపెనీలు ముందుకొచ్చే అవకాశముంది. ఇప్పటికే వైమానిక రంగంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఆహ్వానించింది.

ఈ ప్రదర్శనలో సీహెఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవియేషన్‌, రోల్స్‌రాయిస్‌లు విడిభాగాలను ప్రదర్శిస్తాయి. ఏ 320 నియో విమానం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యూరప్‌నకు చెందిన విమానాల తయారీ కంపెనీ ఎయిర్‌బస్‌ తయారు చేసిన మొదటి పర్యావరణ అనుకూల విమానం ఏ 320 తొలిసారిగా భారత వీక్షకులను అలరించనుంది.

అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు 25 దేశాల మంత్రులు, రాయబారులు, ఉన్నతాధికారులతో పాటు వైమానిక రంగంలో పేరొందిన 12 దేశాలకు చెందిన 200 కంపెనీల వాణిజ్య ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

చివరి రెండు రోజులు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన కావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

 బేగంపేటలో ఐదో వైమానిక ప్రదర్శన

బేగంపేటలో ఐదో వైమానిక ప్రదర్శన

బుధవారం నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో 5వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన జరగుతుంది.

English summary
After the Grand success of India Aviation 2014, Ministry of Civil Aviation, Government of India jointly with Federation of Indian Chambers of Commerce and Industry (FICCI) is organizing the 5th Edition of India Aviation from March 16-20 here in Hyderabad at Begumpet Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X