ఫ్రెండ్‌షిప్ డే: యువతుల సెల్ఫీలు, నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జూనియర్, సీనియర్ విద్యార్థులు కలిసి నృత్యాలు చేసి అలరించారు.
పోటీపడి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆగస్టు 7న ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, ఇంటర్, ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు.
ఇది ఇలా ఉండగా, పలు కళాశాలల్లో స్నేహితుల దినోత్సవ కోలాహలం కనిపించింది. విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ.. స్నేహబంధం బ్యాండ్లు కడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు శనివారం వైవిధ్యంగా వేడుకలు చేసుకున్నారు.
బంజారాహిల్స్‌లోని ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు, నూతన విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడంతోపాటు వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు డిజైన్ చేసిన వస్త్రాలతో ఫ్యాషన్ షో, డ్యాన్స్ షో నిర్వహించారు.

సెల్ఫీల జోరు
హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

నృత్య హోరు
జూనియర్, సీనియర్ విద్యార్థులు కలిసి నృత్యాలు చేసి అలరించారు.

విద్యార్థుల నృత్యం
పోటీపడి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆగస్టు 7న ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

హాయ్...
కాగా, ఇంటర్, ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు.

విద్యార్థినుల సందడి
ఇది ఇలా ఉండగా, పలు కళాశాలల్లో స్నేహితుల దినోత్సవ కోలాహలం కనిపించింది.

విద్యార్థినుల సందడి
విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ.. స్నేహబంధం బ్యాండ్లు కడుతూ సందడి చేశారు.

విద్యార్థిని సందడి
పోటీపడి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆగస్టు 7న ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు

విద్యార్థుల సందడి
ఈ సందర్భంగా లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు శనివారం వైవిధ్యంగా వేడుకలు చేసుకున్నారు.

విద్యార్థుల సందడి
బంజారాహిల్స్‌లోని ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు, నూతన విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడంతోపాటు వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

విద్యార్థుల సందడి
ఈ సందర్భంగా వారు డిజైన్ చేసిన వస్త్రాలతో ఫ్యాషన్ షో, డ్యాన్స్ షో నిర్వహించారు.

విద్యార్థుల సందడి
ఈ సందర్భంగా లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు శనివారం వైవిధ్యంగా వేడుకలు చేసుకున్నారు.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications