ఘనంగా గంటా కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్(పిక్చర్స్)

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణిల వివాహ రిసెప్షన్‌ విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది.

రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, అభిమానులు, అనుచరులతో ప్రాంగణం కిక్కిరిసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, బండారు దత్తాత్రయ, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చలన చిత్ర కథానాయకుడు శ్రీకాంత్‌, వాణిజ్య, వ్యాపార రంగాల పెద్దలు, హైకోర్టు న్యాయమూర్తులు.. తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణిల వివాహ రిసెప్షన్‌ విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, అభిమానులు, అనుచరులతో ప్రాంగణం కిక్కిరిసింది.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+