స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 'లైఫ్ ఆఫ్ బుద్ధ' (ఫోటోలు)

హైదరాబాద్: అసమానతల్ని, ఆధిపత్యాల్ని ద్వేషించినవాడు.. శాంతి కోసం పరితపించినవాడు... తన ప్రబోధలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసినవాడు గౌతముడు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన వాడు గౌతమ బుద్ధుడు. తాను కలగన్న సమాజం కోసం తనదైన జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.

అలాంటి మహనీయుని జీవన రేఖలు కాన్వాస్‌పై.. బుద్ధ పూర్ణిమ సందర్భంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బుద్ధుడి జీవిత చరిత్రను తెలియజేసే చిత్రాలతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ది లైఫ్ ఆఫ్ ది బుద్ధా పేరుతో ప్రముఖ చిత్రకారుడు పి. కృష్ణమూర్తి 35 చిత్రాల్లో బుద్ధుడి జీవితాన్ని విశ్లేషించారు.

బోధిసత్వుని ఆగమనం, మహామాయి స్వప్నం, మహావిర్భావం, అసిత మహాముని ఆగమనం, బుద్ఢుడి వివాహం, రోగులు, వృద్ధులతో బుద్ధుడి సంభాషణ, మహా ప్రస్థానం, తపస్సు, జ్ఞానోదయం, అంగుళిమాల ఇలా .. సిద్ధార్థుడి జీవితాన్ని అద్భుతంగా కళ్లకు కట్టారు.

20 మంది చిత్రకారుల పెయింటింగ్‌తో ఏర్పాటుచేసిన మరో చిత్ర ప్రదర్శనలో వివిధ రూపాల్లో బుద్ధుడి చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఆయిల్ , అక్రిలిక్ పెయింటింగ్స్ ఎంతో బుద్ధుడి చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. శుక్రవారం మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 'లైఫ్ ఆఫ్ బుద్ధ' ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వాణీదేవి ఈ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి చిత్రంలోనూ కళాకారుల సృజనాత్మకత కనిపిస్తోందన్నారు. బుద్ధుడి జీవితాన్ని ప్రతిబింబించే ఈ చిత్రాలు జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మీ, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. 50 చిత్రాలతో కూడిన ఈ ప్రదర్శన ఈ నెల 22 వరకు కొనసాగుతుందని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మీ ఈ సందర్భంగా తెలిపారు.

స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 'లైఫ్ ఆఫ్ బుద్ధ' ప్రదర్శన

బుద్ధుడి జీవిత చరిత్రపై ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+