విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుమ్మురేపిన కారు రేసింగ్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో జరిగిన శ్రీరామ్ ప్రాపర్టీస్ వైజాగ్ ఆటోక్రాస్‌లో ఔత్సాహికులంతా ఉత్సాంగ పాల్గొన్నారు. మధురవాడలోని శ్రీరామ్ పనోరమా హిల్స్‌లో ఆదివారం నిర్వహించిన ఈ రేస్ లో దాదాపు వంద కార్లు పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్‌లో ఈ పోటీ సాగింది.

ఆదిత్య, ఆకాష్, మన్దీప్, వంశీ విజేతలుగా నిలిచారు. 1100 సిసి విభాగంలో ఆదిత్య విజేతగా నిలవగా, సాయినితిన్, రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 1101-1300 సిసి విభాగంలో ఆకాష్, వంశీ, మన్దీప్, 1301-1600 సిసి విభాగంలో మన్దీప్, ఆకాష్, వంశీ, 1600 సిసి విభాగంలో వంశీ, అశోక్, ఆదిత్య తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

ఓపెన్ విభాగంలో జయంత్, అశోక్, వంశీ, ఎస్‌యువి విభాగంలో సెడ్రిక్, రాజ్, కుమార్ తొలి మూడు స్థానాల్లో నిలవగా విశాఖ స్థానిక విభాగంలో జరిగిన పోటీలో వంశీ, అశోక్, ఆదిత్య తొలి మూడు స్థానాలు దక్కించుకున్నారు. టిటి మోటార్ స్పార్ట్స్ 128 పర్యవేక్షణలో జరిగిన ఈ రేస్‌లో విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలతోపాటు విశాఖకు చెందిన రేసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఎంతో సరదాగా సాగిన ఈ ఆటోక్రాస్‌ను ఎఫ్ఎంఎస్ సిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించారు. ఏడు కేటగిరిల్లో సాగిన ఈ పోటీలను రేస్‌లో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆసక్తిగా తిలకించారు. విజేతలకు నిర్వాహకులు బహుతి ప్రదానం చేశారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

విశాఖపట్నం నగరంలో జరిగిన శ్రీరామ్ ప్రాపర్టీస్ వైజాగ్ ఆటోక్రాస్‌లో ఔత్సాహికులంతా ఉత్సాంగ పాల్గొన్నారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

మధురవాడలోని శ్రీరామ్ పనోరమా హిల్స్‌లో ఆదివారం నిర్వహించిన ఈ రేస్ లో దాదాపు వంద కార్లు పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్‌లో ఈ పోటీ

కార్ రేసింగ్

కార్ రేసింగ్

ఆదిత్య, ఆకాష్, మన్దీప్, వంశీ విజేతలుగా నిలిచారు. 1100 సిసి విభాగంలో ఆదిత్య విజేతగా నిలవగా, సాయినితిన్, రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

1101-1300 సిసి విభాగంలో ఆకాష్, వంశీ, మన్దీప్, 1301-1600 సిసి విభాగంలో మన్దీప్, ఆకాష్, వంశీ, 1600 సిసి విభాగంలో వంశీ, అశోక్, ఆదిత్య తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

ఓపెన్ విభాగంలో జయంత్, అశోక్, వంశీ, ఎస్‌యువి విభాగంలో సెడ్రిక్, రాజ్, కుమార్ తొలి మూడు స్థానాల్లో నిలవగా విశాఖ స్థానిక విభాగంలో జరిగిన పోటీలో వంశీ, అశోక్, ఆదిత్య తొలి మూడు స్థానాలు దక్కించుకున్నారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

టిటి మోటార్ స్పార్ట్స్ 128 పర్యవేక్షణలో జరిగిన ఈ రేస్‌లో విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలతోపాటు విశాఖకు చెందిన రేసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

ఎంతో సరదాగా సాగిన ఈ ఆటోక్రాస్‌ను ఎఫ్ఎంఎస్ సిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

ఏడు కేటగిరిల్లో సాగిన ఈ పోటీలను రేస్‌లో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆసక్తిగా తిలకించారు. విజేతలకు నిర్వాహకులు బహుతి ప్రదానం చేశారు.

కార్ రేసింగ్

కార్ రేసింగ్

విశాఖ నగరంలో జరిగిన శ్రీరామ్ ప్రాపర్టీస్ వైజాగ్ ఆటోక్రాస్‌లో ఔత్సాహికులంతా ఉత్సాంగ పాల్గొన్నారు.

English summary
The annual motorsport extravaganza is back in the city for the third consecutive year. So, fasten your seatbelt and hit the dirt track at the Vizag Autocross to be held on Sunday at Shriram Panorama Hills in Madhurwada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X