జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

హైదరాబాద్: మహిళలకు షేవింగ్‌పై ఉన్న అపోహలు కల్పితమని, జిల్లెట్ వీనస్‌తో చర్మానికి హానికలుగకుండా శరీరంపై అనవసర వెంట్రుకలను తొలగించుకోవచ్చని ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ అన్నారు. తాజ్ దక్కన్‌లో గురువారం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జిల్లెట్ వీనస్‌ను స్కిన్ స్పెషలిస్ట్ డా. రశ్మిశెట్టి, మేకప్ ఆర్టిస్ట్ నమ్రతా సోనితో కలిసి కాజల్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే తనకు జిల్లెట్ వీనస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. చాలా మంది మహిళలు చదువకోక పోవడం వల్లనే షేవింగ్ చేసుకుంటే చర్మం నల్లబడుతుందనే అపోహను నమ్ముతున్నారన్నారు.

జిల్లెట్ వీనస్ లాంటి ఐకానిక్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. డా. రశ్మిశెట్టి మాట్లాడుతూ షేవింగ్ చేసుకుంటే చర్మం నల్లబడుతుందని, మందంగా తయారవుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమేనని అన్నారు.

ఇక నమ్రతసోని మాట్లాడుతూ షేవింగ్ ద్వారా చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుందని అన్నారు. జిల్లెట్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్ కార్తీక్ శ్రీవాత్సవన్ మాట్లాడుతూ మహిళలను దృష్టిలో పెట్టుకుని తమ ఉత్పత్తులను అత్యంత మన్నికగా ఉండేలా రూపొందించామన్నారు.

జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

తాజ్ దక్కన్‌లో గురువారం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జిల్లెట్ వీనస్‌ను స్కిన్ స్పెషలిస్ట్ డా. రశ్మిశెట్టి, మేకప్ ఆర్టిస్ట్ నమ్రతా సోనితో కలిసి కాజల్ ఆవిష్కరించారు.

 జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే తనకు జిల్లెట్ వీనస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. జిల్లెట్ వీనస్ లాంటి ఐకానిక్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.

జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

డా. రశ్మిశెట్టి మాట్లాడుతూ షేవింగ్ చేసుకుంటే చర్మం నల్లబడుతుందని, మందంగా తయారవుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమేనని అన్నారు. ఇక నమ్రతసోని మాట్లాడుతూ షేవింగ్ ద్వారా చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుందని అన్నారు.

 జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

జిల్లెట్ వీనస్: స్త్రీలకు కాజల్ అగర్వాల్ సలహా ఇదే

జిల్లెట్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్ కార్తీక్ శ్రీవాత్సవన్ మాట్లాడుతూ మహిళలను దృష్టిలో పెట్టుకుని తమ ఉత్పత్తులను అత్యంత మన్నికగా ఉండేలా రూపొందించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+