వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుల్జార్‌కు హెచ్‌సీయు గౌరవ డాక్టరేట్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాహిత్య సినీరంగంలో అందించిన సేవలకు గాను ప్రముఖ కవి, సినీ దర్శకుడు సంపూరన్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని డీఎస్‌టీ ఆటిటోరియంలో ఛాన్సలర్ సిహెచ్. హనుమంతురావు గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా గుల్జార్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

తాను తీసిన సినిమాలు గురించే ప్రజలకు ఎక్కువగా తెలుసని, కానీ తాను రాసిన పుస్తకాలను కూడా చదవాలని యువతరానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపలకులపతి రామకృష్ణరామస్వామి తదితరులు పాల్గొన్నారు. సినిమా రంగంలో సేవలకు గాను ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గుల్జార్‌ను వరించింది.

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

సాహిత్య సినీరంగంలో అందించిన సేవలకు గాను ప్రముక కవి, సినీ దర్శకుడు సంపూరన్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని డీఎస్‌టీ ఆటిటోరియంలో ఛాన్సలర్ సిహెచ్. హనుమంతురావు గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు.
గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

ఈ సందర్భంగా గుల్జార్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

గుల్జార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం


2013లో జరిగిన 61వ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రముఖ కవి, సినీ దర్శకుడు సంపూరన్ సింగ్ కల్రా (గుల్జార్).

English summary
Sampooran Singh Kalra, more popularly known as Gulzar, will receive Honorary Doctorate from the University of Hyderabad (UoH) on November 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X