హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాలోవీన్ డే: అందాల రాక్షసుల సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హాలోవీన్ డేను పురస్కరించుకుని మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో థ్రిల్లర్ నైట్ హాలోవీన్ కాస్ట్యూమ్స్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిన్నారులు, పెద్దలు వివిధ వేషాధారణలో అందాల రాక్షసుల్లా సందడి చేశారు.

ఇందులో భాగంగా ముఖానికి పెయింటింగ్స్ వేసుకుకొని ఆకట్టుకున్నారు. ఇష్టమైన దుస్తులను ధరించి, ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. చిన్నారులు వారి కుటుంబసభ్యులతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

హాలోవీన్ డే

హాలోవీన్ డే

హాలోవీన్ డేను పురస్కరించుకుని మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో థ్రిల్లర్ నైట్ హాలోవీన్ కాస్ట్యూమ్స్ పార్టీ నిర్వహించారు.

హాలోవీన్ డే

హాలోవీన్ డే

ఈ పార్టీలో యువతులు, చిన్నారులు, పెద్దలు వివిధ వేషాధారణలో అందాల రాక్షసుల్లా సందడి చేశారు.

హాలోవీన్ డే

హాలోవీన్ డే

ఇందులో భాగంగా ముఖానికి పెయింటింగ్స్ వేసుకుకొని ఆకట్టుకున్నారు.

హాలోవీన్ డే

హాలోవీన్ డే

ఇష్టమైన దుస్తులను ధరించి, ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. చిన్నారులు వారి కుటుంబసభ్యులతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

హాలోవీన్ డే

హాలోవీన్ డే

హాలోవీన్ డేను పురస్కరించుకుని మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో థ్రిల్లర్ నైట్ హాలోవీన్ కాస్ట్యూమ్స్ పార్టీ నిర్వహించారు.

హాలోవీన్ డే

హాలోవీన్ డే

ఈ పార్టీలో చిన్నారులు, పెద్దలు వివిధ వేషాధారణలో అందాల రాక్షసుల్లా సందడి చేశారు.

English summary
Girls and Childrens are Enjoyed the Halloween fun at Habanero restaurant at Hi tech city in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X