చిన్నారులతో సన్రైజర్స్ టీం సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో మంగళవారం సందడి చేశారు. మాజీ ఆటగాళ్లు వివిఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ సహా సన్రైజర్స్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, రవి బొపారా, డేవిడ్ వార్నర్, హెన్రిక్స్, హనుమ విహారి, ఆశిష్రెడ్డిలు ఆస్పత్రిని సందర్శించారు.
అపోలో, సాహి సంస్థ నిర్వహిస్తున్న 'హియరింగ్ ఇంపేర్డ్ గర్ల్ ఛైల్డ్' ప్రాజెక్టును ప్రారంభించి చిన్నారులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఇఎన్టి డిపార్ట్ మెంట్ హెడ్, అపోలో హెల్త్ సిటీ, సాహి సెక్రటరీ డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆడపిల్లలకు సహాయం అందించాలనేది ముఖ్య ఉద్దేశమన్నారు. ఇఎన్టి సర్జన్ అపోలో హెల్త్ సిటీ అండ్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్, సాహి డాక్టర్ రాంబాబు కూడా పాల్గొన్నారు.
ఇది ఇలా ఉండగా, ఐటీసీ కాకతీయలో రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో నటుడు రానాతో కలిసి క్రీడాకారులు పాల్గొన్నారు.

సన్రైజర్స్ టీం సందడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో మంగళవారం సందడి చేశారు.

సన్రైజర్స్ టీం సందడి
మాజీ ఆటగాళ్లు వివిఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ సహా సన్రైజర్స్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, రవి బొపారా, డేవిడ్ వార్నర్, హెన్రిక్స్, హనుమ విహారి, ఆశిష్రెడ్డిలు ఆస్పత్రిని సందర్శించారు.

సన్రైజర్స్ టీం సందడి
అపోలో, సాహి సంస్థ నిర్వహిస్తున్న 'హియరింగ్ ఇంపేర్డ్ గర్ల్ ఛైల్డ్' ప్రాజెక్టును ప్రారంభించి చిన్నారులతో సరదాగా గడిపారు.

సన్రైజర్స్ టీం సందడి
ఈ సందర్భంగా ఇఎన్టి డిపార్ట్ మెంట్ హెడ్, అపోలో హెల్త్ సిటీ, సాహి సెక్రటరీ డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆడపిల్లలకు సహాయం అందించాలనేది ముఖ్య ఉద్దేశమన్నారు.

సన్రైజర్స్ టీం సందడి
ఇఎన్టి సర్జన్ అపోలో హెల్త్ సిటీ అండ్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్, సాహి డాక్టర్ రాంబాబు కూడా పాల్గొన్నారు.

సన్రైజర్స్ టీం సందడి
ఇది ఇలా ఉండగా, ఐటీసీ కాకతీయలో రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో నటుడు రానాతో కలిసి క్రీడాకారులు పాల్గొన్నారు.

సందడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో మంగళవారం సందడి చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications