హై లైఫ్: హొయలుపోయిన మోడళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో మాదాపూర్ నోవాటెల్ హోటల్లో జరిగిన హైలైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ కర్టన్‌రైజర్ కార్యక్రమంలో పలువురు మోడళ్లు సందడి చేశారు. అనంతరం ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హొయలొలికించారు. ఈ కార్యక్రమంలో మోడళ్లు శ్రిస్టి, పల్లవినాయుడు, మానసి, గుర్లిన్, తదితర మోడళ్లు అలరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు డొమినిక్ మాట్లాడుతూ.. భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండీ కలెక్షన్‌తో హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను తాము డిసెంబర్ 21న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడుతుందన్నారు.

హై లైఫ్ ఎగ్జిబిషన్
నగరంలో మాదాపూర్ నోవాటెల్ హోటల్లో జరిగిన హైలైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ కర్టన్‌రైజర్ కార్యక్రమంలో పలువురు మోడళ్లు సందడి చేశారు.

హై లైఫ్ ఎగ్జిబిషన్
అనంతరం ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హొయలొలికించారు. ఈ కార్యక్రమంలో మోడళ్లు శ్రిస్టి, పల్లవినాయుడు, మానసి, గుర్లిన్, తదితర మోడళ్లు అలరించారు.

Click it and Unblock the Notifications