ఫ్యాషన్ షో: ముద్దుగుమ్మల హొయలు(పిక్చర్స్)
హైదరాబాద్: హెచ్ఐసిసిలో సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ‘హై లైఫ్' వస్త్ర ప్రదర్శనను పురస్కరించుకుని సోమవారం ఎగ్జిబిషన్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ముద్దుగుమ్మలు క్యాట్ వాక్‌తో సందడి చేశారు.
మోడల్స్, ఎలైస్, అనీష నీతులతోపాటు సినీ తారలు శ్యామిలీ, వైభవ్ జోషీలు పాల్గొన్నారు. హై లైఫ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు డామ్నిక్ మాట్లాడుతూ.. మూడు రోజుల(సెప్టెంబర్ 10-12)పాటు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ డిజైనర్లు హాజరుకానున్నట్లు తెలిపారు.

ఫ్యాషన్ షో
హెచ్ఐసిసిలో సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ‘హై లైఫ్' వస్త్ర ప్రదర్శనను పురస్కరించుకుని సోమవారం ఎగ్జిబిషన్ బ్రోచర్ ఆవిష్కరించారు.

ఫ్యాషన్ షో
ఈ సందర్భంగా పలువురు ముద్దుగుమ్మలు క్యాట్ వాక్‌తో సందడి చేశారు.

ఫ్యాషన్ షో
మోడల్స్, ఎలైస్, అనీష నీతులతోపాటు సినీ తారలు శ్యామిలీ, వైభవ్ జోషీలు పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
హై లైఫ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు డామ్నిక్ మాట్లాడుతూ.. మూడు రోజుల(సెప్టెంబర్ 10-12)పాటు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు.

ఫ్యాషన్ షో
దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ డిజైనర్లు హాజరుకానున్నట్లు తెలిపారు.

ఫ్యాషన్ షో
ఈ సందర్భంగా సినీ హీరోయిన్ షామిలితోపాటు పలువురు మోడల్స్ డిజైనర్ డ్రస్సులను ధరించి అలరించారు.

నటి షామిలీ
3రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఎగ్జిబిటర్లు వివిధ రకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని ఏబి డామ్నిక్ తెలిపారు.

ఫ్యాషన్ షో
హెచ్ఐసిసిలో సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ‘హై లైఫ్' వస్త్ర ప్రదర్శనను పురస్కరించుకుని సోమవారం ఎగ్జిబిషన్ బ్రోచర్ ఆవిష్కరించారు.

ఫ్యాషన్ షో
ఈ సందర్భంగా పలువురు ముద్దుగుమ్మలు క్యాట్ వాక్‌తో సందడి చేశారు.












Click it and Unblock the Notifications