ష్యాషన్ షో: క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన హిజ్రాలు (పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ట్రాన్స్ క్వీన్స్ పేరిట నిర్వహించిన హిజ్రాల ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంంది. శుక్రవారం సాయంత్రం జరిగిన హిజ్రాల అందాల పోటీల ప్రదర్శన తన ప్రత్యేకతను చాటుకుంది.
హిజ్రాల అందాల పోటీల ద్వారా వచ్చే విరాళాలతో వికలాంగులకు, ఎయిడ్స్ రోగులకు సహాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మూన్ వపర్, నాంది సర్వీసెస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్నం నుంచి సుమారు 19 మంది హిజ్రాలు తమ అందాలను ప్రదర్శించారు.
హిజ్రాలు ర్యాంపుపై క్యాట్ వాక్‌తో అలరిస్తూ చక్కని హవాభావాలు కనబరిచారు. క్యాట్ వాక్ చేసిన అందరూ తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకుడు రేవంత్ పాటలు పాడి హుషారెత్తించారు.

ఫ్యాషన్ షోలో పాల్గొన్న హిజ్రాలు
విశాఖపట్నంలోని సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ట్రాన్స్ క్వీన్స్ పేరిట నిర్వహించిన హిజ్రాల ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంంది.

అదరగొట్టారు...
శుక్రవారం సాయంత్రం జరిగిన హిజ్రాల అందాల పోటీల ప్రదర్శన తన ప్రత్యేకతను చాటుకుంది.

ఫ్యాషన్ షో..
హిజ్రాల అందాల పోటీల ద్వారా వచ్చే విరాళాలతో వికలాంగులకు, ఎయిడ్స్ రోగులకు సహాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అభిప్రాయాలు వెల్లడిస్తూ..
ష్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసిన హిజ్రాలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

ష్యాషన్ షో..
మూన్ వపర్, నాంది సర్వీసెస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్నం నుంచి సుమారు 19 మంది హిజ్రాలు తమ అందాలను ప్రదర్శించారు.

క్యాట్ వాక్
శుక్రవారం సాయంత్రం జరిగిన హిజ్రాల అందాల పోటీల ప్రదర్శన తన ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఓ హిజ్రా క్యాట్ వాక్ చేస్తున్న దృశ్యం.

క్యాట్ వాక్
ట్రాన్స్ క్వీన్స్ పేరిట నిర్వహించిన హిజ్రాల ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంంది.

క్యాట్ వాక్
హిజ్రాల అందాల పోటీల ద్వారా వచ్చే విరాళాలతో వికలాంగులకు, ఎయిడ్స్ రోగులకు సహాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కిరీటం దక్కించుకున్న హిజ్రా
హిజ్రాల అందాల పోటీల ద్వారా వచ్చే విరాళాలతో వికలాంగులకు, ఎయిడ్స్ రోగులకు సహాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హిజ్రాల సందడి
మూన్ వపర్, నాంది సర్వీసెస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్నం నుంచి సుమారు 19 మంది హిజ్రాలు తమ అందాలను ప్రదర్శించారు.

క్యాట్ వాక్
శుక్రవారం సాయంత్రం జరిగిన హిజ్రాల అందాల పోటీల ప్రదర్శన తన ప్రత్యేకతను చాటుకుంది.

క్యాట్ వాక్
విశాఖపట్నంలోని సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ట్రాన్స్ క్వీన్స్ పేరిట నిర్వహించిన హిజ్రాల ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంంది.

క్యాట్ వాక్
క్యాట్ వాక్ చేసిన అందరూ తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకుడు రేవంత్ పాటలు పాడి హుషారెత్తించారు.
-
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

Click it and Unblock the Notifications