బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గవర్నర్ సంతృప్తి(ఫోటోలు)
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జరిగిన హంసవాహన సేవలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ దంపతులు పాల్గొన్నారు. అంతక ముందు హైదరాబాద్‌కు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
గవర్నర్ నరసింహాన్ దంపతులతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ శ్రీ నారాయణ్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అనంతరం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు గవర్నర్ నరసింహాన్ దంపతులకు స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
అనంతరం గవర్నర్ నరసింహాన్ ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్సించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

స్వామి సేవలో గవర్నర్ నరసింహాన్ దంపతులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జరిగిన హంసవాహన సేవలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ దంపతులు పాల్గొన్నారు. అంతక ముందు హైదరాబాద్‌కు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

స్వామి సేవలో గవర్నర్ నరసింహాన్ దంపతులు
గవర్నర్ నరసింహాన్ దంపతులతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ శ్రీ నారాయణ్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అనంతరం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు గవర్నర్ నరసింహాన్ దంపతులకు స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

స్వామి సేవలో గవర్నర్ నరసింహాన్ దంపతులు
అనంతరం గవర్నర్ నరసింహాన్ ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్సించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

స్వామి సేవలో గవర్నర్ నరసింహాన్ దంపతులు
రెండోరోజు రాత్రి స్వామి వారు హంస వాహనంపై చదువుల తల్లి రూపంలో మాడవీధుల్లో ఊరేగారు. విద్యలకు తల్లి సరస్వతి. అలాంటి అమ్మవారి అనుగ్రహం ఉంటే పామరులు సైతం విజ్ఞానవంతులవుతారనేది నమ్మకం.

స్వామి సేవలో గవర్నర్ నరసింహాన్ దంపతులు
వీణావాణి రూపంలో హంస వాహనంపై మలయప్ప స్వామిని వీక్షిస్తే అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందని భక్తుల ప్రగాడ నమ్మకం. హంసకు మరో విశిష్టత కూడా ఉంది. ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లో హంస ఒక్కటే పాల నుంచి నీటిని వేరు చేయగల అద్వితీయమైన శక్తి ఉంది.

Click it and Unblock the Notifications