హోలీ: తడిసిముద్దయిన యువతులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగను బుధవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా పరస్పరం రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.
హైదరాబాద్ నగరంలోనూ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం రాత్రి కాముడి దహనం చేసిన నగరవాసులు బుధవారం హోలీకేళిలో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. డప్పుల వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆనందాలను పంచుకున్నారు.

హోలీ సంబరాలు
తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగను బుధవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

హోలీ సంబరాలు
ఉల్లాసంగా, ఉత్సాహంగా పరస్పరం రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.

హోలీ సంబరాలు
హైదరాబాద్ నగరంలోనూ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

హోలీ సంబరాలు
మంగళవారం రాత్రి కాముడి దహనం చేసిన నగరవాసులు బుధవారం హోలీకేళిలో మునిగిపోయారు.

హోలీ సంబరాలు
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. డప్పుల వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆనందాలను పంచుకున్నారు.

హోలీ సంబరాలు
మంగళవారం రాత్రి కాముడి దహనం చేసిన నగరవాసులు బుధవారం హోలీకేళిలో మునిగిపోయారు.

హోలీ సంబరాలు
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. డప్పుల వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆనందాలను పంచుకున్నారు.

హోలీ సంబరాలు
కొందరు సహజ రంగులను ఉపయోగించగా.. మరికొందరు మరో అడుగు ముందుకేశారు.

హోలీ సంబరాలు
వాతావరణ కాలుష్యం లేకుండా.. ఒంటికి మేలు చేసే బురదతో హోలీ ఆడారు.

హోలీ సంబరాలు
గచ్చిబౌలిలో యువతీయువకులు మడ్ హోలీ ఆడి.. ఇదేదో బాగుందే అని మిగతావారితో అన్పించారు.

హోలీ సంబరాలు
దగ్గరున్న వారితో హోలీ ఆడారు... దూరంగా ఉన్న వారికి వద్దకు బైకులు, కార్లలో వెళ్లి వారికి రంగులు పూశారు.

హోలీ సంబరాలు
మరీ ఎక్కువ దూరంలో ఉన్నవారికి?.. వర్ణాలతో నిండిపోయి.. గుర్తుపట్టీ.. పట్టనట్లున్న ముఖాలతో సెల్ఫీలు దిగి పంపుతూ శుభాకాంక్షలు పంచుకుతున్నారు.

నటి మనాలీ రాథోడ్
ప్రస్తుతం నగరం నీటికొరతను ఎదుర్కొంటోంది. నీటి పొదుపు ఆవశ్యకతపై పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంఅయ్యాయి.

హోలీ సంబరాలు
ప్రపంచ జల దినోత్సవమైన మంగళవారం పెద్ద ఎత్తున ప్రతిజ్ఞలు, అవగాహన నడక కార్యక్రమాలు చేపట్టారు.

హోలీ సంబరాలు
మరుసటి రోజు బుధవారం హోలీ రావడంతో స్వచ్ఛందంగా కొందరూ హోలీకి ఈసారి దూరంగా ఉన్నారు. అందుకే గతం కంటే ఈసారి కాస్త హడావుడి తగ్గింది.

హోలీ సంబరాలు
నగరవాసులు బుధవారం హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

హోలీ సంబరాలు
యువతీయువకులు డీజే పాటల హోరులో.. హుషారుగా స్టెప్పులేసి సందడి చేశారు.

విశాఖ తీరంలో..
నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సంబురాల్లో పాల్గొన్నారు.

విశాఖ తీరంలో..
సప్తవర్ణాలతో నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. రహదారులు, చౌరస్తాలు రంగులాటలతో సందడిగా మారాయి.

విశాఖ తీరంలో..
నగరంలో చిన్నాపెద్ద అందరూ బుధవారం హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పలుచోట్ల సామూహిక వేడుకలు నిర్వహించారు.

విశాఖ తీరంలో..
యువతీయువకులు రంగులు జల్లుకుని.. హోరెత్తించే పాటలకనుగుణంగా అదిరే స్టెప్పులేస్తూ ఉల్లాసంగా గడిపారు.












Click it and Unblock the Notifications