హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొట్టుపెట్టి, కల్లు తాగిన విదేశీ మహిళలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 11వ మెట్రోపొలిస్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ మంగళవారం అట్టహాసంగా మొదలైంది. హెచ్‌ఐసీసీలోని నొవాటెల్‌ హోటల్‌లో సదస్సు ప్రారంభమైనట్లు గవర్నర్‌ నరసింహన్‌ ప్రకటించారు. తొలి ప్లీనరీని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్‌ మధుసూదనాచారి, సీఎస్‌ రాజీవ్‌శర్మ, మేయర్‌ మాజిద్‌హుస్సేన్‌, మెట్రోపొలిస్‌ అధ్యక్షుడు జీన్‌పాల్‌ హుచాన్‌లు ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్‌ తెలంగాణ పుస్తకాన్ని కేసీఆర్‌, సుస్థిర హైదరాబాద్‌ నివేదికను వెంకయ్య ఆవిష్కరించారు. అంతర్జాతీయ సదస్సులో కేసీఆర్‌ కేవలం రెండు నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. ఎగ్జిబిషన్‌ను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జా ప్రారంభించారు. మొదటి రోజు సమావేశంలో 11 అంశాలపై 12 సెషన్‌లు జరగాల్సి ఉండగా తొమ్మిది అంశాలపై చర్చించారు.

ఫైనాన్సింగ్‌ అర్బన్‌ ఇండియా, న్యూసిటీస్‌/శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌, సిటీ/వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌, గ్లోబల్‌ వాటర్‌ లీడర్‌షిప్‌, సుస్థిర హైదరాబాద్‌, ఈ-అర్బన్‌ గవర్నెన్స్‌, సర్కిల్స్‌ ఆఫ్‌ సస్టెయినబులిటీ, బిజినెస్‌ ఆఫ్‌ సిటీస్‌- ఎకానమీ అండ్‌ సోషల్‌ ఇంటిగ్రేషన్‌, స్మార్ట్‌ సిటీస్‌ ఎజెండా అంశాలపై జరిగిన చర్చలో జోహన్నెస్‌బర్గ్‌, నోయిడా, తెహ్రాన్‌, మోంట్రియల్‌, మషాద్‌, జురిచ్‌, జెబ్బాలిన్‌(ఈజిప్టు) వంటి విదేశీ నగరాలతోపాటు పుణే, అహ్మదాబాద్‌, ఢిల్లీ తదితర నగరాల నుంచి వచ్చిన ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ల ద్వారా వివరాలు వెల్లడించారు.

లాటిన్‌ అమెరికా, జర్మనీ, టోక్యో, సియోల్‌, కొలంబియా, నైరోబీ తదితర దేశాలు మంగళవారం చర్చలో పాల్గొన్నాయి. సదస్సులో మెట్రోపొలిస్‌ అధ్యక్షుడు జీన్‌పాల్‌హుచాన్‌లో పారిస్‌లో మాట్లాడారు. సదస్సు మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు 1309 మంది ప్రతినిధులు పాల్గొన్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్ కుమార్‌ తెలిపారు. వీరిలో 212మంది విదేశీయులు, 1097 మంది దేశంలోని వివిధ నగరాలకు చెందినవారు ఉన్నారు.

మొదటి సెషన్‌లలో వివిధ అంశాలపై జరిగిన చర్చల వివరాలను ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 2018 మంది పేర్లు నమోదు చేసుకోగా.. జీహెచ్‌ఎంసీ అధికారులు, ఉద్యోగులు కాకుండానే హాజరైన ప్రతినిధుల సంఖ్య 1309 అని పేర్కొన్నారు. బుధవారానికి అనుకున్న స్థాయిలో ప్రతినిధులు హాజరవుతారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షల అంశాన్ని మరోమారు ప్రస్తావించగా.. ఎగ్జిబిషన్‌ వరకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

తెలంగాణ ప్రాంత కళాకారుల ప్రతిభకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముగ్దులయ్యారు. మంగళవారం మెట్రో పొలిస్ ప్రపంచ సదస్సు జరుగుతున్న భవనంలోకి కలాం వచ్చారు. గోడలకు ఉన్న అద్భుత చిత్రాలను మైమరిచి చూశారు. చిత్రాలు చూస్తున్న విదేశీయులు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్‌ను హైదరాబాదులోని తారామతిబారాదరిలో ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్‌ను అందరు చూసి మంత్రముగ్ధులయ్యారు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద తాటికల్లును రుచి చూస్తున్న పలువురు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద తాటికల్లును రుచి చూస్తున్న విదేశీయుల దృశ్యం.

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద విదేశీయులు సందడి చేస్తున్న దృశ్యం.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద విదేశీయులు సందడి చేస్తున్న దృశ్యం.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద విదేశీయులు సందడి చేశారు. చిత్రాలను మంత్రముగ్ధులై చూస్తున్న దృశ్యం.

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద తాటికల్లును రుచి చూస్తున్న ఓ మహిళ దృశ్యం.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద తాటికల్లును రుచి చూస్తున్న వి హనుమంత రావు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద ఆకట్టుకునే చిత్రాలు చూస్తూ మైమరిచిపోతున్న మహిళలు, యువతులు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద తాటికల్లును రుచి చూస్తున్న దృశ్యం.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద పలువురు సందడి చేశారు. ఆర్ట్ ఆఫ్ తెలంగాణ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాదులోని తారామతి బారాదరిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్ వద్ద తాటికల్లును రుచి చూస్తున్న ఓ విదేశీ మహిళ దృశ్యం.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్‌ను హైదరాబాదులోని తారామతిబారాదరిలో ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్‌ను అందరు చూసి మంత్రముగ్ధులయ్యారు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్‌ను హైదరాబాదులోని తారామతిబారాదరిలో ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్‌ను అందరు చూసి మంత్రముగ్ధులయ్యారు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్‌ను హైదరాబాదులోని తారామతిబారాదరిలో ఏర్పాటు చేశారు. తారామతిలో బొట్టు నుదుట పెట్టుకొని విదేశీయుల ముచ్చట్లు.

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ ఆఫ్ తెలంగాణ

ఆర్ట్ @ తెలంగాణ ఆర్ట్ క్యాంప్‌ను హైదరాబాదులోని తారామతిబారాదరిలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ.

English summary
Over 350 international delegates from nearly 40 countries, along with around 1,500 delegates from India, are discussing and deliberate on the various aspects of making urban cities inclusive, with the theme for the event being 'Cities for All'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X