అద్భుతం: భర్తతో తొలిసారి దియామీర్జా (పిక్చర్స్)

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని సోమాజిగూడలో జోస్ అలుక్కాస్‌లో ప్రముఖ నటి దియామీర్జా మంగళవారం సందడి చేశారు.

తన భర్త సాహిల్ సంగాతో కలిసి ఆమె సందడి చేశారు. జోస్ అలుక్కాస్ వివాహ శ్రేణి ఆభరణాలను మంగళవారం వారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దియా మీర్జా మాట్లాడుతూ... తన భర్త సాహిల్‌తో కలిసి హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి అని చెప్పారు.

 దియా మీర్జా

దియా మీర్జా

ప్రముఖ ఆభరణాల సంస్థ జోస్ అలుక్కాస్ సరికొత్త ప్లాటినం ఎవేరా వివాహ శ్రేణి ఆభరణాలను మంగళవారం నాడు ప్రవేశ పెట్టింది.

దియా మీర్జా

దియా మీర్జా

సోమాజిగూడలోని షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దియామీర్జా, ఆమె భర్త సాహిల్ సంగా పాల్గొన్నారు. సందడి చేశారు.

దియా మీర్జా

దియా మీర్జా

దియా మీర్జా తల్లి దీపా మీర్జా ప్లాటిన్ ఎవేరా ఆభరణాలను దియామీర్జా, సాహిల్ సంగాలకు అందజేయగా వారు ధరించారు.

 దియా మీర్జా

దియా మీర్జా

వివాహం తర్వాత నగరానికి తొలిసారి వచ్చానని, స్వస్థలానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని దియామీర్జా చెప్పారు.

దియా మీర్జా

దియా మీర్జా


ఎంతో అద్భుతమైన నగరం హైదరాబాద్ అన్నారు. పెళ్లి కూతుళ్లకు, ఆభరణాలు ధరించాలనుకునే ఫ్యాషన్ ప్రియులకు ఈ ఆభరణాలు ఎంతగానో నప్పుతాయన్నారు.

దియా మీర్జా

దియా మీర్జా


దేశంలో రోజురోజుకూ ప్లాటినం ఆభరణాల కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని జోస్ అలుక్కాస్ ఎండీ వర్గీస్ అలుక్కా చెప్పారు.

 దియా మీర్జా

దియా మీర్జా

ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని సోమాజిగూడలో జోస్ అలుక్కాస్‌లో ప్రముఖ నటి దియామీర్జా మంగళవారం సందడి చేశారు.

దియా మీర్జా

దియా మీర్జా

తన భర్త సాహిల్ సంగాతో కలిసి ఆమె సందడి చేశారు. జోస్ అలుక్కాస్ వివాహ శ్రేణి ఆభరణాలను మంగళవారం వారు విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+