హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్సాహంగా ‘రాహ్‌గిరి’: యువత నృత్యాలు(పిక్చర్ష్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాలుగో ఆదివారం కూడా రాహ్‌గిరి కార్యక్రమం వినూత్నంగా సాగింది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్ స్పేస్ వరకు చేపట్టిన వరకు చేపట్టిన రాహ్‌గిరి రహదారి భద్రతపై చైతన్యపరిచేలా సాగింది.

రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏరోబిక్స్, సైక్లింగ్, హులాహూపింగ్ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. అంధుల క్రికెట్ ఆకట్టుకుంది. పలు సంస్థల ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల సైకిల్ థాన్, క్విజ్, సెల్ఫీ పోటీలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపరాదని, సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

నాలుగో ఆదివారం కూడా రాహ్‌గిరి కార్యక్రమం వినూత్నంగా సాగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే


రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్ స్పేస్ వరకు చేపట్టిన వరకు చేపట్టిన రాహ్‌గిరి రహదారి భద్రతపై చైతన్యపరిచేలా సాగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఏరోబిక్స్, సైక్లింగ్, హులాహూపింగ్ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

అంధుల క్రికెట్ ఆకట్టుకుంది. పలు సంస్థల ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల సైకిల్ థాన్, క్విజ్, సెల్ఫీ పోటీలు జరిగాయి.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపరాదని, సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ.. 80శాతం ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని అన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

నాలుగో ఆదివారం కూడా రాహ్‌గిరి కార్యక్రమం వినూత్నంగా సాగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్ స్పేస్ వరకు చేపట్టిన వరకు చేపట్టిన రాహ్‌గిరి రహదారి భద్రతపై చైతన్యపరిచేలా సాగింది. హైసియా అధ్యక్షుడు రమేష్ లోగనాథన్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Hyderabad people enjoyed at Raahgiri day held on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X