హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాండియా: అందగత్తెల హొయలు చూడతరమా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దసరా నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది దాండియా-గార్బా నృత్యాలే. దసరా వేడుకలకు సమయం దగ్గరపడుతుండటంతో యువతులు అప్పుడే ఈ నృత్యాలకు సాంప్రదాయ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

బైకెక్కిన అందం

బైకెక్కిన అందం

సోమవారం యువతులంతా చేరి దాండియా-గార్బాలతో కోలాటాలాడి స్వాగతం చెప్పారు.

యువతి ఉత్సాహం

యువతి ఉత్సాహం

బంజారాహిల్స్‌లోని హైదరాబాద్‌ సోషల్‌ కిచెన్‌లో సోమవారం ‘హైదరాబాద్‌ గాట్‌ టాలెంట్‌' పేరుతో నృత్యం, గానం, సంగీతం, కళల విభాగంలో ప్రతిభావంతులను గుర్తించేందుకు న్యూక్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌ దాండియా ఫెస్ట్‌-2016' పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు.

అంతా సిద్ధమే

అంతా సిద్ధమే

ఈ మేరకు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా కర్రలతో గుజరాతీ నృత్యాలు చేశారు.

సందడి మొదలు

సందడి మొదలు

అక్టోబరు 1 నుంచి 10వ తేదీ వరకు నిజాం కళాశాల స్థలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పరంజిత్‌సింగ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

మేం సిద్ధం

మేం సిద్ధం

‘16-27 సంవత్సరాల యువతీయువకులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. తప్పనిసరిగా హైదరాబాద్‌లో చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారై ఉండాలి' అని తెలిపారు.

ఆడిషన్స్ ప్రారంభం

ఆడిషన్స్ ప్రారంభం

సింగింగ్, డ్యాన్సింగ్, మ్యూజిక్ మాత్రమే కాదు, ప్రత్యేకమైన టాలెంట్ మీకు ఉందని భావిస్తే.. దానిని ప్రదర్శించుకునే అవకాశం తాము కల్పిస్తామంటోంది న్యూక్ ఈవెంట్స్ సంస్థ హైదరాబాద్ గాట్ టాలెంట్ అంటూ ఆడిషన్స్ ప్రారంభించింది.

దాండియాకు రెడీ

దాండియాకు రెడీ

సెప్టెంబర్ 21వ తేదీన అధికారికంగా ఆడిషన్స్ ప్రారంభించనున్నామని, అలాగే అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకూ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో దాండియా నృత్యాలను చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

బ్రోచర్ విడుదల

బ్రోచర్ విడుదల

దసరా నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది దాండియా-గార్బా నృత్యాలే.

హొయలు పోయారిలా..

హొయలు పోయారిలా..

దసరా వేడుకలకు సమయం దగ్గరపడుతుండటంతో యువతులు అప్పుడే ఈ నృత్యాలకు సాంప్రదాయ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

English summary
Hyderabad ready to celebrate Navratri with dandiya and garba dance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X