ష్! టెక్కీలు అదుర్స్, యువతుల హంగామా(పిక్చర్స్)
హైదరాబాద్: స్కిట్‌లు అందరనీ కడుపుబ్బా నవ్వించాయి. బాలీవుడ్, టాలీవుడ్ గీతాలకు వేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. విభిన్నమైన డిజైన్లతో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది.
హైదరాబాదు సాఫ్టువేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో ఎకామ్-2015 పేరిట వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఆవరణలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ కాన్సల్ జనరల్ మైఖేల్ ములిన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ సాఫ్టువేర్ సంస్థల ఉద్యోగులు ఆడిపాడారు.

హైసియా
హైదరాబాదులోని సాఫ్టువేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎకామ్-2015 పేరిట వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.

హైసియా
స్కిట్‌లు అందరనీ కడుపుబ్బా నవ్వించాయి. బాలీవుడ్, టాలీవుడ్ గీతాలకు వేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. విభిన్నమైన డిజైన్లతో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. దీనికి హైసియా అధ్యక్షులు రమేష్ లోగనాథన్ తదితరులు వచ్చారు.

హైసియా
స్కిట్‌లు అందరనీ కడుపుబ్బా నవ్వించాయి. బాలీవుడ్, టాలీవుడ్ గీతాలకు వేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. విభిన్నమైన డిజైన్లతో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది.

హైసియా
శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ కాన్సల్ జనరల్ మైఖేల్ ములిన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ సాఫ్టువేర్ సంస్థల ఉద్యోగులు ఆడిపాడారు.

హైసియా
స్కిట్‌లు అందరనీ కడుపుబ్బా నవ్వించాయి. బాలీవుడ్, టాలీవుడ్ గీతాలకు వేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. విభిన్నమైన డిజైన్లతో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది.

హైసియా
హైదరాబాదు సాఫ్టువేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో ఎకామ్-2015 పేరిట వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఆవరణలో నిర్వహించారు.

హైసియా
ఈ కార్యక్రమాన్ని అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ కాన్సల్ జనరల్ మైఖేల్ ములిన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ సాఫ్టువేర్ సంస్థల ఉద్యోగులు ఆడిపాడారు.

హైసియా
స్కిట్‌లు అందరనీ కడుపుబ్బా నవ్వించాయి. బాలీవుడ్, టాలీవుడ్ గీతాలకు వేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. విభిన్నమైన డిజైన్లతో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది.

హైసియా
హైదరాబాదు సాఫ్టువేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో ఎకామ్-2015 పేరిట వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఆవరణలో నిర్వహించారు.

Click it and Unblock the Notifications