ఇండియన్ ప్రిన్సెస్: అదరగొట్టిన యువతులు(పిక్చర్స్)
హైదరాబాద్: అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించుకోవాలనుకునే అమ్మాయిలకు తగిన వేదికను కల్పిస్తూ గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న 'ఇండియన్ ప్రిన్సెస్' పోటీలు ఈ యేడాది(2016) కూడా శనివారం బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో నిర్వహించారు.
20మందికిపైగా పాల్గొన్న అడిషన్స్‌లో ఆరుగురిని హైదరాబాద్ ప్రాంత విజేతలుగా ఎంపిక చేసి తుదిపోరుకు శిక్షణ కోసం గోవా పంపించనున్నారు. అడిషన్స్ కు న్యాయనిర్ణేతలుగా ఫ్యాషన్ కొరియో గ్రాఫర్ జోసఫ్ సుందరం, మాజీ ఇండియన్ ప్రిన్సెస్ చాందిని శర్మ, నవయుగ ఇంజినీరింగ్ సీఈఓ అరవింద్ పాల్గొన్నారు.
కాగా, హైదరాబాద్ నుంచి సంగీత, ప్రాచీ, రాధ, పూజశ్రీ, హనా, సౌమ్య విజేతలుగా ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలే ఆగస్టు 31న దుబాయ్‌లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన యువతులు క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో
అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించుకోవాలనుకునే అమ్మాయిలకు తగిన వేదికను కల్పిస్తూ గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న ‘ఇండియన్ ప్రిన్సెస్' పోటీలు ఈ యేడాది కూడా శనివారం బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో నిర్వహించారు.

ఫ్యాషన్ షో
20మందికిపైగా పాల్గొన్న అడిషన్స్‌లో ఆరుగురిని హైదరాబాద్ ప్రాంత విజేతలుగా ఎంపిక చేసి తుదిపోరుకు శిక్షణ కోసం గోవా పంపించనున్నారు.

ఫ్యాషన్ షో
అడిషన్స్ కు న్యాయనిర్ణేతలుగా ఫ్యాషన్ కొరియో గ్రాఫర్ జోసఫ్ సుందరం, మాజీ ఇండియన్ ప్రిన్సెస్ చాందిని శర్మ, నవయుగ ఇంజినీరింగ్ సీఈఓ అరవింద్ పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
హైదరాబాద్ నుంచి సంగీత, ప్రాచీ, రాధ, పూజశ్రీ, హనా, సౌమ్య విజేతలుగా ఎంపికయ్యారు.

ఫ్యాషన్ షో
గ్రాండ్ ఫినాలే ఆగస్టు 31న దుబాయ్‌లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన యువతులు క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో
అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించుకోవాలనుకునే అమ్మాయిలకు తగిన వేదికను కల్పిస్తూ గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న ‘ఇండియన్ ప్రిన్సెస్' పోటీలు ఈ యేడాది కూడా శనివారం బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో నిర్వహించారు.

ఫ్యాషన్ షో
20మందికిపైగా పాల్గొన్న అడిషన్స్‌లో ఆరుగురిని హైదరాబాద్ ప్రాంత విజేతలుగా ఎంపిక చేసి తుదిపోరుకు శిక్షణ కోసం గోవా పంపించనున్నారు.

ఫ్యాషన్ షో
అడిషన్స్ కు న్యాయనిర్ణేతలుగా ఫ్యాషన్ కొరియో గ్రాఫర్ జోసఫ్ సుందరం, మాజీ ఇండియన్ ప్రిన్సెస్ చాందిని శర్మ, నవయుగ ఇంజినీరింగ్ సీఈఓ అరవింద్ పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications