టాలీవుడ్‌లో రాణిస్తా: 2014 ప్రిన్సెస్ చాందినీ (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు. నగరంలోని మారియట్ హోటల్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి పోటీ పడిన ఇండియన్ ప్రిన్సెస్ 2014 ఫైనల్స్‌లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు.
వందలాది మంది యువతులు పోటీ పడిన ప్రిన్సెస్ పోటీల్లో తాను విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తాను అనుకోకుండా ఈ పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల రోజుల్లో తాను ర్యాంప్ వాక్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఫ్యాషన్ యవనికపై విజయం సాధించానని తెలిపారు.
తనకు సినిమా రంగంలో రాణించాలని ఉందని, అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చాందినీ శర్మ తెలిపారు. టాలీవుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, టాలీవుడ్‌లో అవకాశం వస్తే తప్పక నటిస్తానని చెప్పారు. ఇండియన్ ప్రిన్సెస్ సంస్థ నిర్వహిస్తున్న ఈ పోటీలు ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఇండియన్ ప్రిన్సెస్ ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్ ఛైర్మన్ సునీల్ రాణే మాట్లాడుతూ.. అతర్వా గ్రూప్ నిర్వహిస్తున్న ఈ పోటీలు ఎంతో మంది అందాల యువతులను ఉన్నతస్థాయి చేర్చాయని అన్నారు. ఇండియన్ ప్రిన్సెస్ పోటీల ద్వారా పేదలైన చిన్నారులకు విద్యనందిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ వర్షా, టాలీవుడ్ నటి మానస, సోషలైట్ కాళి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

రాణేతో చాందినీ
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ప్రిన్సెస్ ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్ ఛైర్మన్ సునీల్ రాణేతో చాందినీ.

చాందినీ శర్మ
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు. మారియట్ హోటల్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..తాను అనుకోకుండా ఈ పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి పోటీ పడిన ఇండియన్ ప్రిన్సెస్ 2014 ఫైనల్స్‌లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని చాందినీ శర్మ తెలిపారు.

టాలీవుడ్ నాయిక
ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు. నగరంలోని మారియట్ హోటల్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చాందినీతోపాటు ఫ్యాషన్ డిజైనర్ వర్షా, టాలీవుడ్ నటి మానస, సోషలైట్ కాళి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రిన్సెస్ చాందినీ
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు.
తనకు సినిమా రంగంలో రాణించాలని ఉందని, అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చాందినీ శర్మ తెలిపారు.

టాలీవుడ్ నాయికతో..
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు.
తనకు సినిమా రంగంలో రాణించాలని ఉందని, టాలీవుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, టాలీవుడ్‌లో అవకాశం వస్తే తప్పక నటిస్తానని చెప్పారు.

చిరునవ్వులు చిందిస్తూ..
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండియన్ ప్రిన్సెస్ 2014 విజేత చాందినీ శర్మ సందడి చేశారు.
పాఠశాల రోజుల్లో తాను ర్యాంప్ వాక్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఫ్యాషన్ యవనికపై విజయం సాధించానని తెలిపారు.












Click it and Unblock the Notifications