Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్యాషన్ ఫార్వాడ్: ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

హైదరాబాద్: చేనేత వస్త్రాలంటే కొన్ని వర్గాలకే పరిమితం. నేత వస్త్రాలు పెద్దవారికే బాగుంటాయి కానీ యూత్‌కి చేనేత వస్త్రాలా? అనే అపోహలని పటాపంచలు చేస్తూ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (ఐఎన్ఐఎఫ్‌డీ) హైదరాబాద్, హిమయత్ నగర్ విద్యార్ధులు అద్భుతమైన కలెక్షన్ రూపొందించారు.

పోచంపల్లి ఇకత్, కాంచీపురం, బెనారస్, పైథానీ ఇలా ఆయా ప్రాంతాల నేత శైలికి తమదైన సృజనాత్మక జోడించి వీరు రూపొందించిన డిజైన్స్‌తో ఫ్యాషన్ ఫార్వాడ్-2015 అంటూ ఓ ఫ్యాషన్ షోని సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో నిర్వహించారు. తమ వార్షిక గ్రాడ్యుయేషన్‌ షోలో భాగంగా చేసిన ఈ షోకి వీవర్స్ సర్వీస్ సెంటర్, మిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ సహాకారాన్ని అందించాయి.

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

హ్యాండ్లూమ్ రీమిక్స్ నేపథ్యంలో నిర్వహించిన ఈ గ్రాడ్యుయేషన్ షోలో యువ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్ ధరించి మోడల్స్ ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోశారు.

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ఫైనల్, సెకండ్ ఇయర్ ఫ్యాషన్ డిజైన్ విద్యార్ధులు రూపొందించిన వస్త్రాలతో ఈ షోలో డిప్లొమో విద్యార్ధులు కూడా తమ కలెక్షన్ ప్రదర్శించారు.

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

డిజైనర్ విద్యార్ధులు ఆయా కాన్సెప్ట్స్‌తో విపరీతమైన పరిసోధన చేసి సృజనాత్మక ఆలోచనలు, వినూత్నమైన టెక్నిక్స్‌తో ఈ నూతన ఆకర్షణీయమైన డిజైన్లు రూపొందించారని సెంటర్ డైరెక్టర్ శ్రీ సంజయ్ అన్నారు.

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ఈ గ్రాడ్యుయేషన్ షోలోనే ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్ధులు కాస్కేడ్ అండ్ ల్యాంప్స్ నేపథ్యంలో ఓ ప్రదర్శనని చేశారు. ఈ ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

జియా అహ్మాద్‌గా పేరుగాంచిన వర్దమాన బాలీవుడ్ జెషాన్ ఖాన్, ఐఎన్ఐఎఫ్‌డీకు చెందిన హియమత్ నగర్ విద్యార్ధిని ఐశ్వర్య ఓజా 'సుహాగ్' థీమ్‌తో చేసిన డిజైన్స్ ధరించి షో స్టాపర్‌గా ర్యాంప్ పై నడిచారు.

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు సోషలైట్స్‌తో పాటు ఫ్యాషన్ అభిమానులు పాల్గొన్నారు.

ఫ్యాషన్ ఫార్వాడ్: ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ఫ్యాషన్ ఫార్వాడ్: ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

ఫ్యాషన్ ఫార్వాడ్: ర్యాంప్‌పై వేడిపుట్టించిన అందగత్తెలు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+