చిల్డ్రెన్ ఫిల్మ్ ఫెస్టివల్: విదేశీయుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: 19వ అంతర్జాతీయ బాలల చనల చిత్రోత్సవం(ఇంటర్నేషనల్ చిల్డ్రెన్ ఫిల్మ్ ఫెస్టివల్) నగరంలో ఘనంగా జరుగుతోంది. ఐమాక్స్ తోపాటు పలు ప్రధాన థియేటర్లు బాలల చిత్రాల ప్రదర్శనకు కేటాయించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన బాలల చిత్రాల దర్శకులు, చిన్నారి డెలిగేట్స్ సందడి చేశారు.
చిన్నారి దర్శకులు నిర్మించిన పలు చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ వేడుకలు నవంబర్ 20న ముగుస్తాయి.
రవీంద్రభారతిలో..
19వ అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్‌ను పురస్కరించుకొని రవీంద్రభారతిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు చక్కని నృత్యాలను ప్రదర్శించారు. శారదా కళానికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన కాకతీయ మిషన్ నృత్యం ప్రభుత్వ పథకం ప్రాముఖ్యతను చాటి చెప్పడమే కాకుండా చక్కని సందేశాన్నిచ్చింది.
విభిన్న సంస్కృతుల డ్యాన్సులతో పాటు బతుకమ్మ, తెలంగాణ జానపదాలతో వేదికను మార్మోగించారు. ప్రముఖ అంతర్జాతీయ నర్తకుడు, కొరియోగ్రాఫర్ రాఘవరాజ్ భట్ నిర్వహణలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు పి.విమల్‌కుమార్, సత్యనారాయణ సమన్వయ బాధ్యతలు నిర్వహించారు. సాంస్కృతిక అంశాల ప్రదర్శనల అనంతరం ది ఫిన్( డెన్మార్క్ ) చిత్రాన్ని ప్రదర్శించారు.
బాలల చిత్రోత్సవం
19వ అంతర్జాతీయ బాలల చనల చిత్రోత్సవం(ఇంటర్నేషనల్ చిల్డ్రెన్ ఫిల్మ్ ఫెస్టివల్) నగరంలో ఘనంగా జరుగుతోంది.
బాలల చిత్రోత్సవం
ఐమాక్స్ తోపాటు పలు ప్రధాన థియేటర్లు బాలల చిత్రాల ప్రదర్శనకు కేటాయించారు.
బాలల చిత్రోత్సవం
వివిధ దేశాల నుంచి వచ్చిన బాలల చిత్రాల దర్శకులు, చిన్నారి డెలిగేట్స్ సందడి చేశారు.
బాలల చిత్రోత్సవం
చిన్నారి దర్శకులు నిర్మించిన పలు చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
బాలల చిత్రోత్సవం
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ వేడుకలు నవంబర్ 20న ముగుస్తాయి.
బాలల చిత్రోత్సవం
19వ అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్‌ను పురస్కరించుకొని రవీంద్రభారతిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు చక్కని నృత్యాలను ప్రదర్శించారు.
బాలల చిత్రోత్సవం
శారదా కళానికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన కాకతీయ మిషన్ నృత్యం ప్రభుత్వ పథకం ప్రాముఖ్యతను చాటి చెప్పడమే కాకుండా చక్కని సందేశాన్నిచ్చింది.
బాలల చిత్రోత్సవం
విభిన్న సంస్కృతుల డ్యాన్సులతో పాటు బతుకమ్మ, తెలంగాణ జానపదాలతో వేదికను మార్మోగించారు.
బాలల చిత్రోత్సవం
ప్రముఖ అంతర్జాతీయ నర్తకుడు, కొరియోగ్రాఫర్ రాఘవరాజ్ భట్ నిర్వహణలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు పి.విమల్‌కుమార్, సత్యనారాయణ సమన్వయ బాధ్యతలు నిర్వహించారు.
బాలల చిత్రోత్సవం
సాంస్కృతిక అంశాల ప్రదర్శనల అనంతరం ది ఫిన్( డెన్మార్క్ ) చిత్రాన్ని ప్రదర్శించారు.
బాలల చిత్రోత్సవం
19వ అంతర్జాతీయ బాలల చనల చిత్రోత్సవం(ఇంటర్నేషనల్ చిల్డ్రెన్ ఫిల్మ్ ఫెస్టివల్) నగరంలో ఘనంగా జరుగుతోంది.
బాలల చిత్రోత్సవం
ఐమాక్స్ తోపాటు పలు ప్రధాన థియేటర్లు బాలల చిత్రాల ప్రదర్శనకు కేటాయించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన బాలల చిత్రాల దర్శకులు, చిన్నారి డెలిగేట్స్ సందడి చేశారు.