ఐఎఫ్ఆర్: నేవీ చరిత్రలోనే అరుదైన ఘట్టం(ఫోటోలు)

విశాఖపట్నం: విశాఖ నగర ప్రజలు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. భారత నౌకాదళంలో అత్యంత అరుదైన ఘట్టానికి ఫిబ్రవరి 4వ తేదీ తెరలేవబోతోంది. భారత నౌకాదళ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టం.

భారత నౌకాదళ పటిమతోపాటు, విదేశీ నౌకాదళాల శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ఈ ఫ్లీట్ రివ్యూ ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరగనుంది. తూర్పు నౌకదళంలో తొలిసారిగా జరగనున్న ఓ అంతర్జాతీయ వేడుక. భారత దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఫ్లీట్ రివ్యూలు (యుద్ధ నౌకలు, విమానాల సమీక్ష) నిర్వహిస్తుంటారు.

సర్వ సైన్యాధ్యక్షునిగా వ్యవహరిస్తున్న భారత రాష్టప్రతి ఈ సమీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2006లో తూర్పు నౌకాదళంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. పరస్పరం స్నేహ సంబంధాలు కొనసాగించుకుంటున్న దేశాలన్నీ ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి.

ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలకు ఆతిథ్యమిస్తుంటుంది. సుమారు 15 సంవత్సరాల కిందట ముంబై కేంద్రంగా ఉన్న పశ్చిమ నౌకాదళంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. 2016లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి భారత దేశం, అందులోనూ తూర్పు తీరం ఆతిథ్యమిస్తోంది.

ప్రపంచంలోని సుమారు 50 దేశాల నుంచి యుద్ధ నౌకలు, విమానాలు, సబ్‌మెరైన్‌ల్ ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆశీసునులై ఉండే యుద్ధ నౌక విశాఖ సముద్ర తీరం నుంచి ఆరోజు ప్రయాణించనుంది. ఆ నౌకను భారత దేశంతోపాటు, వివిధ దేశాలకు చెందిన నౌకలు వాటిని అనుసరిస్తాయి.

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో యుద్ధ నౌకలన్నీ ఎంతో సౌమ్యంగా దర్శనమివ్వబోతున్నాయి. సముద్ర జలాల పరిరక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఫ్లీట్ రివ్యూలు నిర్వహిస్తుంటారు. వివిధ దేశాల నుంచి వచ్చే యుద్ధ నౌకల్లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సైనికులు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

విశాఖలో ఐదు రోజులపాటు జరగనున్న ఫ్లీట్ రివ్యూలో భారత ప్రభుత్వం కొత్త నినాదాలైన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాలను ఇతివృత్తంగా తీసుకుని మెరిటైం ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చే నౌకాదళ ప్రతినిధులకు భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను చూపిస్తూ, దేశ ప్రతిష్ఠను నలుదిశలా విస్తరింప చేసేందుకు ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను ఏర్పాటు చేశారు.

భారత దేశ సాంస్కృతి, సంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి మరోసారి తెలిసే విధంగా అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సంప్రదాయ భారత నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. త్రివిధ దళాధిపతి అయిన భారత రాష్టప్రతి గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు.

వివిధ దేశాల నుంచి వచ్చే నౌకాదళ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. విశాఖలోని ఆర్‌కె బీచ్ తీరంలో ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరగనుంది. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చిన నేవీ బ్యాండ్, సాయుధ బలగాలతో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌ను నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే నావిదకా దళ సిబ్బంది కోసం విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విన్యాసాలను ప్రత్యేక ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. హెచ్‌డీఎంఏ ద్వారా ప్రత్యక్ష ప్రసార పద్ధతిలో వెండితెరలపై ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాదు ఈ విన్యాసాలను సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా ప్రజల చెంతకు విన్యాసాలను తీసుకెళ్లవచ్చని యంత్రాంగం భావిస్తోంది.

ఇందుకోసం ఫిబ్రవరి 7న తొలి ఆట సినిమాల ప్రదర్శన నిలిపివేతకు థియేటర్‌ యాజమాన్యాలు అంగీకరించాయి. ఆ రోజు సాయంత్రం 5 నుంచి 7వరకు ఈ విన్యాసాలను థియేటర్లలో ప్రదర్శిస్తారు. వీటిని తిలకించేందుకు వచ్చేవారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు.

ఇందులో భాగంగా శుక్రవారం చేసిన రిహార్సల్స్ విజయవంతమయ్యాయి. మరోవైపు విశాఖపట్నంలోని ప్రధాన కూడళ్లతో పాటు గాజువాక, అగనంపూడి, పెందుర్తి, మధురవాడ వంటి ప్రాంతాల్లో 25 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. బీచ్‌వరకు రానవసరం లేకుండా ఎక్కడికక్కడే వీటిని ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనిపై విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ జె.నివాస్‌ మాట్లాడుతూ ఐఎఫ్‌ఆర్‌ను ప్రజలకు అత్యంత చేరువగా తీసుకెళ్లేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే థియేటర్ల ద్వారా ప్రదర్శనలకు గల అవకాశాలను పరిశీలించామన్నారు.

శుక్రవారం ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఫిబ్రవరి 7న 40 థియేటర్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐఎఫ్‌ఆర్‌ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

 నేవీ చరిత్రలోనే అరుదైన ఘట్టం

నేవీ చరిత్రలోనే అరుదైన ఘట్టం

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ముస్తాబైన విశాఖపట్నం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+