ఫ్యాషన్ షో: క్యాట్ వాక్ చేసిన అందాలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్‌లో ఫ్యాషన్ అందాలు అలరించాయి. ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా శనివారం రాత్రి తాజ్ డెక్కన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 15మంది డిజైనర్లు రూపొందించిన దుస్తులతో 50మంది ముద్దుగుమ్మలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
వినూత్నంగా ఉన్న దుస్తులను ధరించిన మోడళ్లు క్యాట్ వాక్ చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్‌లో ఫ్యాషన్ అందాలు అలరించాయి.

ఫ్యాషన్ షో
ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా శనివారం రాత్రి తాజ్ డెక్కన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫ్యాషన్ షో
15మంది డిజైనర్లు రూపొందించిన దుస్తులతో 50మంది ముద్దుగుమ్మలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
వినూత్నంగా ఉన్న దుస్తులను ధరించిన మోడళ్లు క్యాట్ వాక్ చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్‌లో ఫ్యాషన్ అందాలు అలరించాయి.

ఫ్యాషన్ షో
ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా శనివారం రాత్రి తాజ్ డెక్కన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫ్యాషన్ షో
15మంది డిజైనర్లు రూపొందించిన దుస్తులతో 50మంది ముద్దుగుమ్మలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో
వినూత్నంగా ఉన్న దుస్తులను ధరించిన మోడళ్లు క్యాట్ వాక్ చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications