అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో ఫ్యాషన్ వీక్‌కు వేదిక కాబోతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో మరోమారు హైదరాబాద్ తన సత్తా చాటనుంది. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఫ్యాషన్ షో ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ (ఐజీఎఫ్‌డబ్ల్యూ) ఈ సారి నగరంలో జరగబోతోంది.

ఈ సందర్భంగా ఐజీఎఫ్‌డబ్ల్యూ ఆర్గనైజర్ అవినాష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మారిగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మోడల్స్‌తో కలిసి ఫ్యాషన్ వీక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అవినాష్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే ఐజీఎఫ్‌డబ్ల్యూ‌ను చేనేతకారులు, ఔత్సాహిక, సృజనాత్మక ఫ్యాషన్ డిజైనర్లు‌కు తగిన అవకాశం కల్పించనున్నామన్నారు.

ఫ్యాషన్ ప్రపంచంలో హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా ఈవెంట్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్లతో పాటు ప్రసిధ్ద మోడల్స్, సినీతారులు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సినీనటి పల్లవి నాయుడు మోడల్స్‌తో కలిసి క్యాట్ వాక్ చేశారు. అనంతరం నగర మోడల్స్ దీపాలి, నీహారిక తదితరులు చేత కొన్ని వస్త్రాలను ప్రదర్శింపజేశారు.

 అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

హైదరాబాద్ నగరం మరో ఫ్యాషన్ వీక్‌కు వేదిక కాబోతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో మరోమారు హైదరాబాద్ తన సత్తా చాటనుంది.

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఫ్యాషన్ షో ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ (ఐజీఎఫ్‌డబ్ల్యూ) ఈ సారి నగరంలో జరగబోతోంది.

 అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

ఈ సందర్భంగా ఐజీఎఫ్‌డబ్ల్యూ ఆర్గనైజర్ అవినాష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మారిగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మోడల్స్‌తో కలిసి ఫ్యాషన్ వీక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అవినాష్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే ఐజీఎఫ్‌డబ్ల్యూ‌ను చేనేతకారులు, ఔత్సాహిక, సృజనాత్మక ఫ్యాషన్ డిజైనర్లు‌కు తగిన అవకాశం కల్పించనున్నామన్నారు.

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

ఫ్యాషన్ ప్రపంచంలో హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా ఈవెంట్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్లతో పాటు ప్రసిధ్ద మోడల్స్, సినీతారులు పాల్గొంటారన్నారు.

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

అలరించిన సినీ నటి పల్లవి నాయుడు క్యాట్‌వాక్

ఈ సందర్భంగా సినీనటి పల్లవి నాయుడు మోడల్స్‌తో కలిసి క్యాట్ వాక్ చేశారు. అనంతరం నగర మోడల్స్ దీపాలి, నీహారిక తదితరులు చేత కొన్ని వస్త్రాలను ప్రదర్శింపజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+