ఐపిఎల్: వెంకటేష్, గౌతమ్, యువతుల సెల్ఫీ(పిక్చర్స్)

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచుకు అభిమానులు భారీగా హాజరయ్యారు. మ్యాచును తిలకించేందుకు వచ్చిన ప్రముఖ సినీనటుడు వెంకటేష్, ఆయన తనయుడు అర్జున్, మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కాగా, హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్, బిసిసిఐ డైరెక్టర్ రవిశాస్ర్తి, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌లు సందడి చేశారు. స్ర్కీన్‌పై సచిన్ టెండూల్కర్ కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సెల్ఫీల సందడి

సెల్ఫీల సందడి

హైదరాబాద్, ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో యువతుల సెల్ఫీల సందడి.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచుకు అభిమానులు భారీగా హాజరయ్యారు.

కొడుకుతో ధావన్ సతీమణి

కొడుకుతో ధావన్ సతీమణి

హైదరాబాద్, ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కొడుకుతో శిఖర్ ధావన్ భార్య.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

హైదరాబాద్, ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కొడుకుతో శిఖర్ ధావన్ భార్య.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచుకు అభిమానులు భారీగా హాజరయ్యారు.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

హైదరాబాద్-ముంబై మ్యాచ్ సందర్భంగా మైదానంలో వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్.

మహేశ్ తనయుడితో వెంకటేష్

మహేశ్ తనయుడితో వెంకటేష్

మ్యాచును తిలకించేందుకు వచ్చిన ప్రముఖ సినీనటుడు వెంకటేష్, ఆయన తనయుడు అర్జున్, మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

హైదరాబాద్-ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానుల సందడి.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచుకు అభిమానులు భారీగా హాజరయ్యారు.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

హైదరాబాద్-ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానుల సందడి.

షాట్ కొడుతున్న దృశ్యం

షాట్ కొడుతున్న దృశ్యం

మ్యాచ్ సందర్భంగా షాట్ ఆడుతున్న హైదరాబాద్ ఆటగాడు.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మైదానంలో హైదరాబాద్ ఆటగాళ్ళు.

ఆనందం

ఆనందం

వికెట్ పడేసిన ఆనందంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.

వెంకటేష్‌తో సెల్ఫీ

వెంకటేష్‌తో సెల్ఫీ

మ్యాచును వీక్షించేందుకు వచ్చిన సినీనటుడు వెంకటేష్‌తో సెల్ఫీ తీసుకుంటున్న యువతి.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

హైదరాబాద్-ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానుల సందడి.

మహేశ్ తనయుడు గౌతమ్

మహేశ్ తనయుడు గౌతమ్

మ్యాచును వీక్షించేందుకు వచ్చిన ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబు తనయుడు గౌతమ్.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

హైదరాబాద్-ముంబై మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానుల సందడి.

గట్టి భద్రత

గట్టి భద్రత

హైదరాబాద్-ముంబై మ్యాచ్ సందర్భంగా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు.

ఐపిఎల్ సందడి

ఐపిఎల్ సందడి

మ్యాచును వీక్షించేందుకు వచ్చిన భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+