మైసూర్ ఉత్సవాలు: టికి తొలి బహుమతి(పిక్చర్స్)
మైసూర్: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నిర్వహించిన జంబూసవారీలో తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. కర్ణాటకేతర విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం శకటం ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.
తెలంగాణ శకటం తోపాటు జానపద కళాకారులు శ్రీధర్ బృందంచే పేరిణి శివతాండవం మరియు కచ్చు
అంజయ్య బృందంచే ఒగ్గు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా, ద్వితీయ బహుమతి పుదుచ్చేరికి లభించింది.
కర్ణాటక రాష్ట్రం నుంచి పాల్గొన్న శకటాల్లో మైసూరు విభాగంలో మైసూరు, హాసన్, బెంగళూరు విభాగంలో తమకూరు, శివమొగ్గ, గుల్బర్గ విభాగంలో బళ్లారి, కొప్పళ, బెళగావి విభాగంలో గదగ్, బాగల్‌కోట జిల్లాల శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించాయి.
దాదాపు 5 కిలోమీటర్లు భారీ బందోబస్తుతో శకటాల ఊరేగింపు జరిగింది. వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన
శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ తరపున ప్రజా సంబంధాల అధికారి భాస్మోజు విద్యనందాచారి, పర్యాటక శాఖ తరపున శశిధర్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ శకటం
దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నిర్వహించిన జంబూసవారీలో తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించింది.

తెలంగాణ శకటం
కర్ణాటకేతర విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం శకటం ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.

తెలంగాణ శకటం
దాదాపు 5 కిలోమీటర్లు భారీ బందోబస్తుతో శకటాల ఊరేగింపు జరిగింది.

తెలంగాణ శకటం
వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.

తెలంగాణ శకటం
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ తరపున ప్రజా సంబంధాల అధికారి భాస్మోజు విద్యనందాచారి, పర్యాటక శాఖ తరపున శశిధర్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ శకటం
తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించగా, ద్వితీయ బహుమతి పుదుచ్చేరికి లభించింది.

సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ శకటం తోపాటు జానపద కళాకారులు శ్రీధర్ బృందంచే పేరిణి శివతాండవం మరియు కచ్చు
అంజయ్య బృందంచే ఒగ్గు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు
వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications