ఎంపీ సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు(పిక్చర్స్)

కరీంనగర్‌: జిల్లాలోని మెట్‌పల్లిలో బుధవారం జరిగిన పెద్దపల్లి పార్లమెంటుసభ్యుడు బాల్క సుమన్‌ సోదరి స్వర్ణ వివాహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. వివాహమయ్యే వరకు అరగంటపాటు అక్కడే ఉండి వధూవరులను ఆశీర్వదించారు.

బుధవారం ఉదయం 11.20 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ దంపతులు, నిజామాబాద్ ఎంపీ కవిత హెలికాప్టర్‌లో మెట్‌పల్లికి చేరుకున్నారు. వధూవరులు స్వర్ణ, శ్రీకాంత్‌లను సీఎం దంపతులు ఆశీర్వదించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే భోజనం చేశారు.

సీఎం కెసిఆర్ తోపాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, జగదీష్‌రెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ రామ్మోహన్‌, ఎంపీలు వినోద్‌కుమార్‌, కవిత, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌, సుధాకర్‌, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్‌, పుట్టమధు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, నటుడు ఆర్‌.నారాయణమూర్తి తదితరులు వివాహానికి హాజరయ్యారు.

కాగా, మధ్యాహ్నం 12.30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఇంటికి వెళ్లి తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు ఎమ్మెల్యే దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు, ఎంపీ కవిత హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

కరీంనగర్‌ జిల్లాలోని మెట్‌పల్లిలో బుధవారం జరిగిన పెద్దపల్లి పార్లమెంటుసభ్యుడు బాల్క సుమన్‌ సోదరి స్వర్ణ వివాహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

వివాహమయ్యే వరకు అరగంటపాటు అక్కడే ఉండి వధూవరులను ఆశీర్వదించారు.

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

బుధవారం ఉదయం 11.20 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ దంపతులు, నిజామాబాద్ ఎంపీ కవిత హెలికాప్టర్‌లో మెట్‌పల్లికి చేరుకున్నారు.

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

వధూవరులు స్వర్ణ, శ్రీకాంత్‌లను సీఎం దంపతులు ఆశీర్వదించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే భోజనం చేశారు.

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

సుమన్ సోదరి పెళ్లికి కెసిఆర్ హాజరు

కరీంనగర్‌ జిల్లాలోని మెట్‌పల్లిలో బుధవారం జరిగిన పెద్దపల్లి పార్లమెంటుసభ్యుడు బాల్క సుమన్‌ సోదరి స్వర్ణ వివాహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+