అల్ట్రా ఫ్యాషన్: అదరగొట్టిన తారలు, మోడళ్లు(పిక్చర్స్)

హైదరాబాద్: బేగంపేటలోని తాజ్ వివంతలో నిర్వహిస్తున్న కింగ్‌ఫిషర్ ఆల్ట్రా ఫ్యాషన్ షో మూడో రోజూ కొనసాగింది. మోడళ్లు విభిన్న రకాల వస్త్రాలంకరణలతో ర్యాంపుపై నడుస్తూ హొయలొలికించారు. అందచందాలు, క్యాట్‌వాక్‌తో వీక్షకులకు కనువిందు చేశారు. చివరి రోజు సాగిన ఫ్యాషన్ షోలో హీరోయిన్లతోపాటు పలువురు మోడళ్లు ర్యాంపుపై హొయాలుపోయారు.

ఫ్యాషన్‌కూ సామాజిక బాధ్యత ఉందంటూ ర్యాంపు వాక్ ద్వారానే తమ ప్రచారం చేశారు. చివరి రోజు మెబాజ్ షోరూం కలెక్షన్స్‌తో పాటుగా ఇంటర్నేషనల్ డిజైనర్ సంజనా జాన్ కలెక్షన్స్ ప్రదర్శించారు. అందాజ్ శీర్షికన కాక్‌టైల్ కలెక్షన్‌ను మెబాజ్ ప్రదర్శిస్తే ఈ కలెక్షన్‌తో మిస్ ఏసియా పసిఫిక్ సృష్టి రానా, నటుడు శ్రీధర్ రావు ర్యాంపుపై నడిచారు.

ఇక నగర మోడల్ సాధనా సింగ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఓ షో చేశారు. నగర పేజ్-3 మహిళలతో పాటుగా నటులు రాజేష్ ఖతార్, సత్యం రాజేష్ ర్యాంపుపై నడిచారు. సంజనా జాన్ అయితే మహిళలపై జరుగుతున్న హింసను వ్యతిరేకంగా తన కలెక్షన్‌ను అంకితం చేశారు. ఈ కలెక్షన్‌లో సినీ తార నిషా కొఠారి తోపాటు పలువురు మోడళ్లు ర్యాంపు వాక్ చేసి ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బేగంపేటలోని తాజ్ వివంతలో నిర్వహిస్తున్న కింగ్‌ఫిషర్ ఆల్ట్రా ఫ్యాషన్ షో మూడో రోజూ కొనసాగింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మోడళ్లు విభిన్న రకాల వస్త్రాలంకరణలతో ర్యాంపుపై నడుస్తూ హొయలొలికించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సినీ తారలు, మోడళ్లు తమ అందచందాలు, క్యాట్‌వాక్‌తో వీక్షకులకు కనువిందు చేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

చివరి రోజు సాగిన ఫ్యాషన్ షోలో హీరోయిన్లతోపాటు పలువురు మోడళ్లు ర్యాంపుపై హొయాలుపోయారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఫ్యాషన్‌కూ సామాజిక బాధ్యత ఉందంటూ ర్యాంపు వాక్ ద్వారానే తమ ప్రచారం చేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

చివరి రోజు మెబాజ్ షోరూం కలెక్షన్స్‌తో పాటుగా ఇంటర్నేషనల్ డిజైనర్ సంజనా జాన్ కలెక్షన్స్ ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

అందాజ్ శీర్షికన కాక్‌టైల్ కలెక్షన్‌ను మెబాజ్ ప్రదర్శిస్తే ఈ కలెక్షన్‌తో మిస్ ఏసియా పసిఫిక్ సృష్టి రానా, నటుడు శ్రీధర్ రావు ర్యాంపుపై నడిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఇక నగర మోడల్ సాధనా సింగ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఓ షో చేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

నగర పేజ్-3 మహిళలతో పాటుగా నటులు రాజేష్ ఖతార్, సత్యం రాజేష్ ర్యాంపుపై నడిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సంజనా జాన్ అయితే మహిళలపై జరుగుతున్న హింసను వ్యతిరేకంగా తన కలెక్షన్‌ను అంకితం చేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ కలెక్షన్‌లో సినీ తార నిషా కొఠారి తోపాటు పలువురు మోడళ్లు ర్యాంపు వాక్ చేసి ఆకట్టుకున్నారు.

ఆకట్టుకున్న చిన్నారులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+