సందడి: ఇటు ఫ్యాషన్‌షో, అటు రాహ్‌గిరి(పిక్చర్స్)

హైదరాబాద్: కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ ఆదివారం ముగిసింది. ప్రముఖ డిజైనర్లు సంజనాజాన్, ఇషితసింగ్, డిజైనర్ లేబుల్ రెడ్ సిస్టర్ బ్లూ రూపొందించిన వస్త్రాలతో ముద్దుగుమ్మల క్యాట్ వాక్ అలరించింది.

కాగా, ఇషితాసింగ్ ‘జెండాఫూల్' కలెక్షన్‌ను ప్రదర్శించారు. వెజిటెబుల్ డైస్‌తో హ్యాండ్‌మేడ్ వస్త్రాలను ఈ కలెక్షన్‌లో తీర్చిదిద్దారు. సుప్రసిద్ధ నృత్యకారిణి సంధ్యారాజు ఈ కలెక్షన్‌తో షో టాపర్‌గా ర్యాంపుపై నడవగా, నజియా తన అనస్తీషియా కలెక్షన్‌తో మత్తెక్కించారు.

ఈ కలెక్షన్‌తో మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి ర్యాంప్ వాక్ చేయగా, ఖాదీతో రెడ్‌సిస్టర్ బ్లూ డిజైన్ వస్త్రాలను హిమాంగిని సింగ్, సంజన జాన్ కలెక్షన్‌తో మంచు లక్ష్మి, సుమంత్ అశ్విన్ ర్యాంప్ వాక్ చేశారు.

రాహ్‌గిరిలో బతుకమ్మ

ఆదివారం జరిగిన రాహ్ గిరిలో యువతరం సందడి చేసింది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న రాహ్‌గిరిలో భాగంగా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సావన్ని పురస్కరించుకుని బతుకమ్మ పండగ విశిష్టతను తెలుపుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీటితపాటు గ్రామీణ క్రీడలతో ఉల్లాసంగా గడిపారు.

ఫ్యాషన్‌షో

ఫ్యాషన్‌షో

కింగ్‌ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ ఆదివారం ముగిసింది.

ఫ్యాషన్‌షో

ఫ్యాషన్‌షో

ప్రముఖ డిజైనర్లు సంజనాజాన్, ఇషితసింగ్, డిజైనర్ లేబుల్ రెడ్ సిస్టర్ బ్లూ రూపొందించిన వస్త్రాలతో ముద్దుగుమ్మల క్యాట్ వాక్ అలరించింది.

ఫ్యాషన్‌షో

ఫ్యాషన్‌షో

ఇషితాసింగ్ ‘జెండాఫూల్' కలెక్షన్‌ను ప్రదర్శించారు. వెజిటెబుల్ డైస్‌తో హ్యాండ్‌మేడ్ వస్త్రాలను ఈ కలెక్షన్‌లో తీర్చిదిద్దారు.

ఫ్యాషన్‌షో

ఫ్యాషన్‌షో

సుప్రసిద్ధ నృత్యకారిణి సంధ్యారాజు ఈ కలెక్షన్‌తో షో టాపర్‌గా ర్యాంపుపై నడవగా, నజియా తన అనస్తీషియా కలెక్షన్‌తో మత్తెక్కించారు.

ఫ్యాషన్‌షో

ఫ్యాషన్‌షో

ఈ కలెక్షన్‌తో మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి ర్యాంప్ వాక్ చేయగా, ఖాదీతో రెడ్‌సిస్టర్ బ్లూ డిజైన్ వస్త్రాలను హిమాంగిని సింగ్, సంజన జాన్ కలెక్షన్‌తో మంచు లక్ష్మి, సుమంత్ అశ్విన్ ర్యాంప్ వాక్ చేశారు.

రాహ్‌గిరిలో బతుకమ్మ సందడి

రాహ్‌గిరిలో బతుకమ్మ సందడి

ఆదివారం జరిగిన రాహ్ గిరిలో యువతరం సందడి చేసింది.

రాహ్‌గిరిలో బతుకమ్మ సందడి

రాహ్‌గిరిలో బతుకమ్మ సందడి

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న రాహ్‌గిరిలో భాగంగా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సావన్ని పురస్కరించుకుని బతుకమ్మ పండగ విశిష్టతను తెలుపుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.

రాహ్‌గిరిలో బతుకమ్మ సందడి

రాహ్‌గిరిలో బతుకమ్మ సందడి

అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సావన్ని పురస్కరించుకుని బతుకమ్మ పండగ విశిష్టతను తెలుపుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీటితపాటు గ్రామీణ క్రీడలతో ఉల్లాసంగా గడిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+