పతంగుల పండుగ: గాలిపటాలివే (ఫోటోలు)
హైదరాబాద్: అంతర్జాతీయ పతంగుల పోటీని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ పతంగుల పండుగలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు ఎగరేసిన రకరకాల పతంగులు కనువిందు చేశాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రూ. వేలతో రూపొందించినవి కావడం విశేషం.
గురువారం ఆగాఖాన్ అకాడమీలో పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ పతంగుల పోటీలను తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.
గతంలో ఈ పోటీలను గుజరాత్‌లో మాత్రమే నిర్వహించే వారని, హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా మలేషియా, టర్కీ, వియాత్నం, ఇండోనేషియాతో సహా ఆరు దేశాల క్రీడాకారులు హాజరయ్యారని ఆయన తెలిపారు.
అదే విధంగా అహ్మదాబాద్, రాజ్‌కోట్, వడదోర, మంగళూరు, నాగ్‌పూర్ పట్టణాల నుంచి కూడా హాజరయ్యారని మంత్రి వివరించారు. పతంగుల పోటీలకు ఎప్పటి నుంచో హైదరాబాద్ నగరం ప్రసిద్ధిగాంచిందని, వీటికి అంతర్జాతీయ పోటీలను హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్వహించకూడదని సీఎం కేసీఆర్ సూచించడంతో వీటిని ఈ ఏడాది ఇక్కడ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
అనేక క్రీడలకు భవిష్యత్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ వేదిక కాబోతుందని మంత్రి అన్నారు. ఐదు అడుగల నుంచి 50 అడుగుల వరకు వంద రకాల పతంగులను క్రీడాకారులు ఎగురవేయడంతో నగర వినువీధుల్లో పతంగులు సంక్రాంతి పండుగకు మరింత శోభను చేకూర్చాయి.

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ

అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
అగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications