మాంజాలో చిక్కిన గద్ద, కాపాడిన ఫ్రెండ్స్ స్నేక్ (పిక్చర్స్)
హైదరాబాద్: సంక్రాంతి పండుగ రోజున పతంగులు ఎగురవేసిన మాంజాలు పక్షులకు ప్రమాదకరంగా మారాయి. డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఓ చింతచెట్టుపై పతంగుల మాంజాలో ఓ గద్ద శనివారం నాడు చిక్కుకుంది.
గద్ద అవస్తను గమనించిన అక్కడి సిబ్బంది ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. సొసైటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని గద్దను చాకచక్యంగా కిందకు దింపి మంచినీరు తాగించారు.
గాయాలపాలైన గద్దకు ప్రాథమిక చికిత్సను అందించారు. ఆదివారం నాడు నెహ్రూ జపార్కుకు తరలించనున్నట్లు తెలిపారు.

గద్దను రక్షించారు
హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న చింతచెట్టు వద్ద ఉన్న మాంజాకు చిక్కుకున్న గద్దను ఫ్రెండ్స్ స్నేక్సొసైటీ సభ్యులు కిందకు దించుతున్న దృశ్యం

గద్దను రక్షించారు
హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న చింతచెట్టు వద్ద ఉన్న మాంజాకు చిక్కుకున్న గద్దను ఫ్రెండ్స్ స్నేక్సొసైటీ సభ్యులు కిందకు దించిన అనంతరం నీరు తాగిస్తున్న దృశ్యం.

గద్దను రక్షించారు
హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న చింతచెట్టు వద్ద ఉన్న మాంజాకు చిక్కుకున్న గద్దను ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యులు కిందకు దించిన అనంతరం గద్ద రెక్కలు పరిశీలిస్తున్న దృశ్యం.

గద్దను రక్షించారు
హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న చింతచెట్టు వద్ద ఉన్న మాంజాకు చిక్కుకున్న గద్దను ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యులు కిందకు దించిన అనంతరం గద్ద రెక్కలు పరిశీలిస్తున్న దృశ్యం.

గద్దను రక్షించారు
సంక్రాంతి పండుగ రోజున పతంగులు ఎగురవేసిన మాంజాలు పక్షులకు ప్రమాదకరంగా మారాయి. డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఓ చింతచెట్టుపై పతంగుల మాంజాలో ఓ గద్ద శనివారం నాడు చిక్కుకుంది. దానిని ఫ్రెండ్స్ సభ్యులు కిందకు దించి రక్షించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications