కమనీయం: కోటి దీపోత్సవంలో కల్యాణం(పిక్చర్స్)
హైదరాబాద్: కార్తీక మాసం పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం సోమవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వేదికపై తులసీ దామోదర కల్యాణం జరిపారు.
అనంతరం భక్తుల దర్శనార్థం పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీపురం స్వర్ణలక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. హరిపురం మఠం పీఠాధిపతి శ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతీ స్వామి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర్‌రావు, ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిత దత్తాలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

కోటి దీపోత్సవం
కార్తీక మాసం పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం సోమవారం 9వ రోజుకు చేరుకుంది.

కోటి దీపోత్సవం
ఈ సందర్భంగా వేదికపై తులసీ దామోదర కల్యాణం జరిపారు.

కోటి దీపోత్సవం
అనంతరం భక్తుల దర్శనార్థం పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కోటి దీపోత్సవం
శ్రీపురం స్వర్ణలక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు.

కోటి దీపోత్సవం
హరిపురం మఠం పీఠాధిపతి శ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతీ స్వామి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర్‌రావు, ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిత దత్తాలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

కోటి దీపోత్సవం
కార్తీక మాసం పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం సోమవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వేదికపై తులసీ దామోదర కల్యాణం జరిపారు.

కోటి దీపోత్సవం
అనంతరం భక్తుల దర్శనార్థం పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కోటి దీపోత్సవం
శ్రీపురం స్వర్ణలక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు.

కోటి దీపోత్సవం
హరిపురం మఠం పీఠాధిపతి శ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతీ స్వామి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర్‌రావు, ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిత దత్తాలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

Click it and Unblock the Notifications