వాలెంటైన్ షో: అలరించిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
హైదరాబాద్: యు ఆర్ మై వాలెంటైన్ అని ఓ అమ్మాయి. అబ్బాయితో అందంటే ఆ అబ్బాయి మనసు గాలిలో తేలిపోతుంది. వాలెంటైన్స్ డే సమయంలో ఈ మాట వచ్చిందంటే ఆ ఆనందానికి పట్టపగ్గాలే ఉండవు. కాగితాన్ని ప్రేమగా మలిస్తే, దుస్తుల్లో అందంగా చేరిస్తే, సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం అవుతుంది.
ఇలాంటి సృజనాత్మకకు బంజారాహిల్స్‌లోని లకోటియా ఫ్యాషన్ డిజైన్ కేంద్రం వేదికగా మారింది. నేచుర్ ఈజ్ అవర్ వాలెంటైనే పేరుతో లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్ధ బంజారాహిల్స్‌లోని తమ ఇనిస్టిట్యూట్‌లో ఓ ఫ్యాషన్ షో నిర్వహించింది.
వేస్టే పేపర్లు, పేపర్ టీ కోస్టర్లు, కప్‌కేక్ వ్రాపర్లు ఇలా విభిన్న మెటీరియల్స్‌తో రూపొందించిన వస్త్రాలతో విద్యార్ధులే మోడల్స్‌గా వాలెంటైన్ ఫ్యాషన్ షో చేశారు. తమ ఆర్డీడీ లో భాగంగా ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్ధులు, ఈ వస్త్రాలు రూపొందిచారని ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు అజర్ అయేషా అన్నారు.

వాలెంటైన్ షో
నేచుర్ ఈజ్ అవర్ వాలెంటైనే పేరుతో ఘనంగా లకోటియా ఫ్యాషన్ షో

-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!

Click it and Unblock the Notifications