లఖోటియా ఫ్యాషన్: పొట్టి దుస్తులో అదుర్స్(పిక్చర్స్)
హైదరాబాద్: అందాల భామలు ర్యాంపుపై హొయలుపోయారు. వైవిధ్యమైన డిజైన్లతో తీర్చిదిద్దిన వస్త్రాల్లో మెరిసిపోయారు. సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాంపుపై సందడి చేశారు. గురువారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో లఖోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ఎవాల్వ్-2015 పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఇందుకు వేదికగా నిలిచింది.
అమ్మాయిలు వన్నెకాంతుల్లో ఆహూతులను కనువిందు చేశారు. లఖోటియా విద్యార్థులు రూపొందించిన డిజైన్స్ ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ డిజైనర్లు శోభన, గణేష్ నెల్లరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన మల్కా వస్త్రం స్ఫూర్తితో 80ల నాటి ఫ్యాషన్స్‌కు సమకాలీనత జోడించి విద్యార్థులు రూపొందించిన కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి. సుప్రసిద్ధ డిజైనర్ జేమ్స్ ఫెరిరా ఈ కలెక్షన్స్ రూపకల్పనకు పలు సూచనలు చేశారు.

లఖోటియా ఫ్యాషన్
అందాల భామలు ర్యాంపుపై హొయలుపోయారు. వైవిధ్యమైన డిజైన్లతో తీర్చిదిద్దిన వస్త్రాల్లో మెరిసిపోయారు.

లఖోటియా ఫ్యాషన్
సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాంపుపై సందడి చేశారు.

లఖోటియా ఫ్యాషన్
గురువారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో లఖోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ఎవాల్వ్-2015 పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఇందుకు వేదికగా నిలిచింది.

లఖోటియా ఫ్యాషన్
అమ్మాయిలు వన్నెకాంతుల్లో ఆహూతులను కనువిందు చేశారు.

లఖోటియా ఫ్యాషన్
లఖోటియా విద్యార్థులు రూపొందించిన డిజైన్స్ ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.

లఖోటియా ఫ్యాషన్
ఈ కార్యక్రమానికి ప్రముఖ డిజైనర్లు శోభన, గణేష్ నెల్లరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

లఖోటియా ఫ్యాషన్
తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన మల్కా వస్త్రం స్ఫూర్తితో 80ల నాటి ఫ్యాషన్స్‌కు సమకాలీనత జోడించి విద్యార్థులు రూపొందించిన కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి.

లఖోటియా ఫ్యాషన్
సుప్రసిద్ధ డిజైనర్ జేమ్స్ ఫెరిరా ఈ కలెక్షన్స్ రూపకల్పనకు పలు సూచనలు చేశారు.

లఖోటియా ఫ్యాషన్
అందాల భామలు ర్యాంపుపై హొయలుపోయారు. వైవిధ్యమైన డిజైన్లతో తీర్చిదిద్దిన వస్త్రాల్లో మెరిసిపోయారు.

లఖోటియా ఫ్యాషన్
సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాంపుపై సందడి చేశారు.

లఖోటియా ఫ్యాషన్
గురువారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో లఖోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ఎవాల్వ్-2015 పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఇందుకు వేదికగా నిలిచింది.

లఖోటియా ఫ్యాషన్
అమ్మాయిలు వన్నెకాంతుల్లో ఆహూతులను కనువిందు చేశారు.

లఖోటియా ఫ్యాషన్
లఖోటియా విద్యార్థులు రూపొందించిన డిజైన్స్ ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ డిజైనర్లు శోభన, గణేష్ నెల్లరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

లఖోటియా ఫ్యాషన్
తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన మల్కా వస్త్రం స్ఫూర్తితో 80ల నాటి ఫ్యాషన్స్‌కు సమకాలీనత జోడించి విద్యార్థులు రూపొందించిన కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి.

Click it and Unblock the Notifications